Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

College girl: ప్రొఫెసర్ మిడ్ నైట్ మసాలా, కాలేజ్ గర్ల్ కు కన్ను కొట్టాడు, ఆమె ఏం కొట్టిందంటే ? !

బెంగళూరు/రామనగర: ప్రభుత్వ మహిళా కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి క్రమం తప్పకుండా కాలేజ్ కు వెలుతున్నాడు. కాలేజ్ అమ్మాయిలతో ఆ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చనువుగా ఉండటానికి ప్రయత్నించాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో భారీ మొత్తంలో జీతం తీసుకుంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అతను ఆడిందిఆటగా పాడిందిపాటగా తయారైయ్యింది. నెల కోజుల క్రితం ఓ యువతి ప్రభుత్వ మహిళా డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది. నెల రోజుల నుంచి ఆ అమ్మాయి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. తనకు టీసీ ఇచ్చేయాలని ఆ అమ్మాయి మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్ కు మనవి చేసింది. ఏం జరిగింది అని ప్రిన్సిపాల్ ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రభుత్వ మహిళా కాలేజ్ లో ఉద్యోగం

ప్రభుత్వ మహిళా కాలేజ్ లో ఉద్యోగం

కర్ణాటకలోని రామనగర పట్టణం (బెంగళూరు సమీపంలోని ఊరు)లోని ప్రభుత్వ మహిళా కాలేజ్ లో డాక్టర్ రామక్రిష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు డాక్టర్ రామక్రిష్ణ క్రమం తప్పకుండా కాలేజ్ కు వెళ్లి కాలేజ్ అమ్మాయిలకు పాఠాలు చెబుతున్నాడు. డీగ్రి కాలేజ్ అమ్మాయిలతో కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామక్రిష్ణ చనువుగా ఉండటానికి ప్రయత్నించాడు.

 కాలేజ్ అమ్మాయి మీద కన్నుపడింది

కాలేజ్ అమ్మాయి మీద కన్నుపడింది

ప్రభుత్వ కాలేజ్ లో ప్రభుత్వ ఉద్యోగం కావడంతో డాక్టర్ రామక్రిష్ణ భారీ మొత్తంలో జీతం తీసుకుంటున్నాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామక్రిష్ణ కాలేజ్ లో ఆడిందిఆటగా పాడిందిపాటగా తయారైయ్యింది. నెల కోజుల క్రితం ఓ యువతి ప్రభుత్వ మహిళా డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరింది. కాలేజ్ లో చేరిన అమ్మాయి మీద డాక్టర్ రామక్రిష్ణ కన్నుపడింది.

 అర్దరాత్రి కాలేజ్ అమ్మాయికి అసభ్య మెసేజ్ లు

అర్దరాత్రి కాలేజ్ అమ్మాయికి అసభ్య మెసేజ్ లు

కాలేజ్ అమ్మాయితో పరిచయం పెంచుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామక్రిష్ణ ఆమెకు మాయమాటు చెప్పి ఆమె మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మొదట హాయ్, గుడ్ మార్నింగ్ అంటూ ఆమెకు వాట్సాప్ లో మెసేజ్ లు పంపించాడు. అయితే కాలేజ్ అమ్మాయి మాత్రం డాక్టర్ రామక్రిష్ణ మెసేజ్ లు పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. కొన్ని రోజులకే డాక్టర్ రామక్రిష్ణ అతని అసలు స్వరూపించాడు.

 నువ్వు ఓకే అంటే ఎంజాయ్ చేద్దాము

నువ్వు ఓకే అంటే ఎంజాయ్ చేద్దాము

అర్దరాత్రి పూట అసభ్యంగా వాట్సాప్ లో కాలేజ్ అమ్మాయికి మెసేజ్ లు చేసిన డాక్టర్ రామక్రిష్ణ నువ్వు ఓకే అంటే మనం ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేద్దాం అని మెసేజ్ లు పంపించాడు. కొన్ని రోజుల పాటు కాలేజ్ అమ్మాయి ఆమె కుటుంబ సభ్యులకు విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉంది. రానురాను డాక్టర్ రామక్రిష్ణ ఆగడాలు ఎక్కువ కావడంతో ఆమె కుటుంబ సభ్యులకు అసలు మ్యాటర్ చెప్పింది.

 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్కేప్

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్కేప్

తనకు టీసీ ఇచ్చేయాలని ఆ అమ్మాయి మహిళా కాలేజ్ ప్రిన్సిపాల్ కు మనవి చేసింది. ఏం జరిగింది అని ప్రిన్సిపాల్ ఆరా తీస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామక్రిష్ణ గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజ్ లో టీసీ తీసుకున్న అమ్మాయి రామనగర మహిళా పోలీస్ స్టేషన్ లో డాక్టర్ రామక్రిష్ణ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టింది. తన మీద కేసు నమోదు అయ్యిందని తెలుసుకున్న కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామక్రిష్ణ పరారైనాడు. పోలీసులు కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామక్రిష్ణ కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+