చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

College girl: కొడుకు గర్ల్ ఫ్రెండ్ జీవితంతో గేమ్స్ ఆడిన బ్యూటీపార్లల్ ఆంటీ, నలుగురికి దానం, క్లోజ్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై/కారక్కుడి: కాలేజ్ లో చదువుతున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమికుడితో కలిసి ఆమె హ్యాపీగా తిరుగుతూ అతనితో ఎంజాయ్ చేస్తోంది. ఇంటర్ సెకండ్ ఇయిర్ చదువుతున్న ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆ యువుడకు కూడా ఆమెను వదిలి ఉండలేపోయాడు. బాయ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి అతని ఇంటికి అమ్మాయి వెళ్లింది. ప్రియుడి తల్లితో అమ్మాయికి పరిచయం అయ్యి అప్పటి నుంచి ఆమెతో ఆ అమ్మాయి చాలా క్లోజ్ గా ఉంటోంది. ప్రియడి తల్లి బ్యూటీపార్లల్ లో రిసెప్షనిస్టుగా ఉద్యోగం చేస్తున్నది. బ్యూటీపార్లల్ కు వచ్చి వెలుతున్న కొడుకు గర్ల్ ఫ్రెండ్ తో ఆమె ఇంకా క్లోజ్ అయ్యింది. బ్యూటీపార్లల్ యజమానితో పాటు అతని స్నేహితులు ఆ అమ్మాయి మీద కన్ను వేశారు. అంతే కొడుకు గర్ల్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా తనకు ఉద్యోగం ఇచ్చిన బ్యూటీపార్లల్ యజమానితో పాటు అతని స్నేహితుల కోరిక తీర్చడానికి ఆంటీ ఆమె కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను అప్పగించింది. చాలాకాలంగా కాలేజ్ అమ్మాయి మీద కామాంధులు లైగిక దాడి చేశారు. ఈ విషయం వెలుగు చూడటంతో కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, అతని తల్లితో పాటు మరో ఇద్దరు కామాంధులను పోలీసులు అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. అనేక రాష్ట్రాల్లో బ్యూటీపార్లల్స్ నిర్వహిస్తున్న ప్రధాన నిందితుడు, అతని ఫ్రెండ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కలకలం రేపిన ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులు షాక్ అయ్యారు. బ్యూటీపార్లల్ యజమానితో ప్రియుడి తల్లి అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలు ఉన్నాయి.

Illegal affair: భార్య యాపిల్ పండులా ఉందని భర్తకు డౌట్, పైగా ఉద్యోగం, సెక్యూరిటీ గార్డు !Illegal affair: భార్య యాపిల్ పండులా ఉందని భర్తకు డౌట్, పైగా ఉద్యోగం, సెక్యూరిటీ గార్డు !

 కాలేజ్ లవర్స్

కాలేజ్ లవర్స్

తమిళనాడులోని శివగంగై జిల్లాలోని కారైకుడిలో 17 ఏళ్ల యువకుడు ఎయిడెడ్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నాడు. కారైకుడిలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువతి కూడా అదే కాలేజ్ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నది. యువతి, యువకుడు ఒకే కాలేజ్ కావడం మొదల స్నేహితులై తరువాత ప్రేమించుకున్నారు.

 తల్లి బ్యూటీపార్లల్ లో ఉద్యోగం, తండ్రి డ్రైవర్

తల్లి బ్యూటీపార్లల్ లో ఉద్యోగం, తండ్రి డ్రైవర్

ప్రియుడి తల్లి రంజిత (పేరు మార్చడం జరిగింది) కారైకుడిలోని కాలేజ్ లో రోడ్డులో ఉన్న బ్యూటీపార్లల్ లో రిసెప్షనిస్టుగా ఉద్యోగం చేస్తున్నది. అతని తండ్రి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రెండు నెలల క్రితం ప్రియుడి బర్త్ డే పార్టీ ఉండటంతో ప్రియురాలు అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ప్రియుడు తల్లి రంజితతో ప్రియురాలికి పరిచయం అయ్యింది.

 ప్రియురాలు తల్లి చాలాక్లోజ్ అయ్యింది

ప్రియురాలు తల్లి చాలాక్లోజ్ అయ్యింది

ప్రియుడి తల్లి రంజితతో అమ్మాయికి పరిచయం అయిన తరువాత నుంచి ఆమెతో ఆ అమ్మాయి చాలా క్లోజ్ గా ఉంటోంది. ప్రియడి తల్లి రంజిత బ్యూటీపార్లల్ లో రిసెప్షనిస్టుగా ఉద్యోగం చేస్తుండటంతో ప్రియురాలు కాలేజ్ కు వెళ్లి వచ్చే సమయంలో బ్యూటీపార్లల్ కు వెళ్లి ఆమెను పకలరిస్తూ వచ్చింది.న్నది. బ్యూటీపార్లల్ కు వచ్చి వెలుతున్న కొడుకు గర్ల్ ఫ్రెండ్ తో రంజితా ఇంకా క్లోజ్ అయ్యింది.

 అమ్మాయి అందంగా ఉందని యజమాని కన్నుపడింది

అమ్మాయి అందంగా ఉందని యజమాని కన్నుపడింది

ఇంటర్ సెకండ్ ఇయిర్ చదువుతున్న ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉండటంతో ఆ యువుడకు కూడా ఆమెను వదిలి ఉండలేపోయాడు. రంజిత కోసం బ్యూటీపార్లల్ వచ్చి వెలుతున్న కాలేజ్ అమ్మాయి మీద అదే బ్యూటీపార్లల్ యజమాని మజిల్ కన్నుపడింది. తరువాత అమ్మాయిని మంజిల్ సినిమాలు, షికార్లకు తీసుకెళ్లడం మొదలుపెట్టాడు.

 కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను దానం చేసిన కిరాతకురాలు

కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను దానం చేసిన కిరాతకురాలు

బ్యూటీపార్లల్ యజమాని మంజిల్ తో పాటు అతని స్నేహితుడు విఘ్నేష్ (28), బ్యూటీపార్లల్ మేనేజర్ చిరంజీవి (31) కలిసి అమ్మాయి మీద కన్ను వేశారు. అంతే కొడుకు గర్ల్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా తనకు ఉద్యోగం ఇచ్చిన బ్యూటీపార్లల్ యజమాని మంజిల్ తో పాటు మరో నలుగురి కోరిక తీర్చడానికి రంజిత ఆంటీ ఆమె కొడుకు గర్ల్ ఫ్రెండ్ ను అప్పగించింది.

 లైంగిక దాడి చేసి కోరికలు తీర్చుకున్న కామాంధులు

లైంగిక దాడి చేసి కోరికలు తీర్చుకున్న కామాంధులు

నెల రోజుల నుంచి అమ్మాయిని బెదిరించి బ్యూటీపార్లల్ కు పిలిపించుకుంటున్న మంజిల్ అతని స్నేహితులు కాలేజ్ అమ్మాయి మీద పదేపదే లైంగిక దాడి చెయ్యడం మొదలుపెట్టారు. కామాంధుల కోరికలు తీర్చడానికి కాలేజ్ కు వెళ్లకుండా అమ్మాయి బ్యూటీపార్లల్ కు వెలుతోంది. కాలేజ్ లెక్చరర్లు మీ అమ్మాయి కాలేజ్ కు సక్రమంగా రావడం లేదని ఆమె తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. బాలికన ఆమె తండ్రి నిలదీయడంతో ఇంతకాలం జరిగిన తంతంగం మొత్తం బయటకు వచ్చింది.

 ఆంటీతో సహ ఆరు మంది మీద ఫోక్సో చట్టం కేసులు

ఆంటీతో సహ ఆరు మంది మీద ఫోక్సో చట్టం కేసులు

కాలేజ్ అమ్మాయి తండ్రి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బ్యూటీపార్లల్ యజమాని మంజిల్, మేనేజర్ చిరంజీవి, విఘ్నేష్, ప్రియుడు, అతని తల్లి రంజితతో పాటు మొత్తం ఆరు మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే చిరంజీవి, విఘ్నేష్, ప్రియుడు, అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Recommended Video

రైతులకు అన్యాయం జరిగితే సహించమన్న భట్టి విక్రమార్క || Oneindia Telugu
 కామాంధుడు ఎస్కేప్... అమ్మాయి జీవితం నాశనం చేసిన ఆంటీ

కామాంధుడు ఎస్కేప్... అమ్మాయి జీవితం నాశనం చేసిన ఆంటీ

పశ్చిమ బెంగాల్, డార్జలింగ్ తో పాటు వివిద ప్రాంతాల్లో బ్యూటీపార్లల్స్ నిర్వహిస్తున్న మంజిల్, మరో నిందితుడు పరారైనాడని, వారి కోసం గాలిస్తున్నామని కారైకుడి పోలీసులు తెలిపారు. తనకు మంజిల్ ఉద్యోగం ఇచ్చాడని ఒకేఒక్క కారణంతో రంజిత కొడుకు గర్ల్ ఫ్రెండ్ అని కూడా చూడకుండా మైనర్ అమ్మాయి జీవితం నాశనం చేసిందని వెలుగు చూడటం తమిళనాడులో కలకలం రేపింది. బ్యూటీపార్లల్ యజమాని మంజిల్ తో ప్రియుడి తల్లి రంజిత అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలు ఉన్నాయి.

English summary
College girl: Karaikkudi Plus 2 student sexual harassment case 6 arrested including woman in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X