girl: నా బాయ్ ఫ్రెండ్ కు అతని అక్కతోనే ?, ప్రచారం చేసిన కాలేజ్ అమ్మాయి, అసలు మ్యాటర్ తెలిసి షాక్ ?
కాలేజ్ లో అమ్మాయి, అబ్బాయి కొంచెం ఫాస్ట్ గా ముందుకు వెళ్లి ఏకాంతంగా ఎంజాయ్ చేశారు. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కాలేజ్ అమ్మాయి ప్రచారం చేసింది.
న్యూఢిల్లీ: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి ఓ యువకుడు పరిచయం అయ్యాడు. రానురాను కాలేజ్ అమ్మాయి, అబ్బాయి దగ్గర అయ్యారు, తరువాత ఇద్దరు సన్నిహితంగా ఉన్నారు. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి, అబ్బాయి కొంచెం ఫాస్ట్ గా ముందుకు వెళ్లారు. ఇద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేశారు. అంతవరకు ఇద్దరి మధ్య జరిగిన విషయాలు చాలా సీక్రేట్. ప్రేమికుల మధ్య చాలానే జరిగాయి. తరువాత ఇద్దరి మధ్య బ్రేకప్ అయ్యింది. క్లైమాక్స్ లో ప్రియుడి అక్క అశ్లీల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల అక్కతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కాలేజ్ అమ్మాయి ప్రచారం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్
ఢిల్లీకి చెందిన ఓ మహిళ తన ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో ప్రచురించడంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తన సోదరుడితో తాను కలిసి ఉన్న ఫొటోలను లవర్స్ గా, చాలా అసభ్యంగా ఉన్నట్లు తప్పుగా చూపించారని బాధితురాలు పోలీసులకు పిర్యాదుచేసింది, కొత్తకొత్త ఫోన్ నంబర్ల నుంచి అసభ్యంగా మెసేజ్ లు వస్తున్నాయని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

పోలీసులు షాక్
మహిళ కేసు పెట్టడంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ అసభ్య చిత్రాలు ప్రచురించిన ఐపీ నంబర్‌ను ఉపయోగించి నిందితుల కోసం పోలీసులు గాలించారు. నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్న క్రమంలో 19 ఏళ్ల కాలేజీ విద్యార్థిని ఈ చర్యకు పాల్పడిందని వెలుగు చూడటం కలకలం రేపింది. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి మరో మహిళ ఫోటోలను అసభ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిందని తెలుసుకున్న పోలీసులు మొదట షాక్ అయ్యారు.

అసలు ఏం జరిగింది ?
మరో అమ్మాయి ఫొటోలను తప్పుగా చూపించి ఇంటర్నెట్‌లో ఎందుకు పెట్టావని కాలేజ్ విద్యార్థిని పోలీసులు ఆరా తీయగా మరో నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ సోదరుడు గతంలో తన పర్సనల్ ఫోటోలు, వీడియోలు తీసుకున్నామని, వాటిని చూసిన తన బాయ్ ఫ్రెండ్ సోదరి ఆ ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచురించిందని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పింది.

దెబ్బకు దెబ్బ సరిపోయింది కదా సార్ ?
తన మాజీ బాయ్ ఫ్రెండ్ సోదరి మీద పగ తీర్చుకునేందుకు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు సేకరించి ఆ ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశానని కాలేజ్ విద్యార్థిని తన మనసులోని ఆవేదనను పోలీసుల ముందు వ్యక్తం చేసింది. కాలేజ్ అమ్మాయి మరో మహిళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె తల్లి ఫోన్ నంబర్‌ను ఉపయోగించిందని, సోషల్ మీడియాలో నకిలి ఖాతాను కూడా సృష్టించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications