మెట్రో రైలులో వాటేసుకుని లిప్ లాక్ తో ఫ్రీ షో చూపించిన జంట, వీడియో వైరల్ !
న్యూఢిల్లీ/బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని మెట్రో రైలులో జరిగిన అనేక సంఘటనల వీడియోలు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఢిల్లీ మెట్రో రైలు సంఘటనల వీడియోల వివాదంపై ఇంతకాలం జోరుగా చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మెట్రో రైలులో మౌత్ కిస్ వ్యవహారం వీడియో బయటకు రావడంతో అది కాస్త ఇంకా వైరల్ అయ్యింది.
ఢిల్లీలోని మెట్రో రైలులో యవ్వనంలో ఉన్న ఓ జంట నిలబడి ఒకరిని ఒకరు వాటేసుకున్నారు. తాము మెట్రో రైలులో ఉన్నామని, రైలు సిటీలో ప్రయాణిస్తున్నదని, ఇదే రైలులో సాటి ప్రయాణికులు ఉన్నారని ఆ జంట ఏమాత్రం పట్టించుకోలేదు. ఇద్దరు ఎదురెదురుగా నిలబడి వాటేసుకుని మౌత్ కిస్ పెట్టుకుంటూ వెళ్లారు.

మెట్రో రైలు ముందుకు వెలుతుంటే విరహంతో ఉన్న ఆ జంట వాళ్లపని వాళ్లు చేసుకుంటూ వెళ్లారు. ఇదే సమయంలో మెట్రో రైలులో ఉన్న సాటి ప్రయాణికులు జంట రొమాన్స్ సీన్ ను వీడియోలు తీశారు. రిచా శర్మా అనే మహిళ మెట్రో రైలులో జంట మౌత్ కిస్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.
అందరూ చూస్తున్నారని కొంచెం కూడా సిగ్గులేకుండా పబ్లిక్ గా ఇలాంటి పని చెయ్యడానికి సిగ్గులేదా ? అంటూ చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు అయితే ఇాలాంటివి ఇప్పుడు కామన్ అయిపోయాయని, ఇలాంటి లిప్ లాక్ సీన్ల గురించి మాట్లాడుకోవడం టైమ్ వేస్ట్ అని పోస్టు పెట్టారు.
Shameful Viral Video from #Delhi
— Richa Sharma (@Rich_aaaaa) April 3, 2023
After Patna Junction, Once all the passengers in the Delhi Metro train had to be embarrassed.
Peaceful kissing Video😃👇 shameless#GigiHadid #delhimetro #GigiHadid #wtcfinal #BBB23 #VideoViral pic.twitter.com/hOuI2g16vb
అయితే మెట్రో రైలులో వీడియోలు తియ్యడం నేరం కాదా ? అని కొందరు అడుగుతున్నారు. మౌత్ కిస్ పెట్టుకుంటున్న జంటలో ఎవరి అనుమతి తీసుకుని మీరు ఇలా వీడియోలు తీశారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఢిల్లీ మెట్రో రైలులోని మౌత్ కిస్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications