ఎస్ఐ, ఏఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు: సీఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్-2017

Subscribe to Oneindia Telugu

ఎస్ఐ, ఏఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్06,2017 నుంచి మే 05, 2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
పోస్టు పేరు: సబ్ ఇన్‌స్పెక్టర్/ఓవర్‌సీర్, సీటీ/మాసన్, కానిస్టేబుల్
ఉద్యోగ ప్రాంతం: ఇండియావ్యాప్తంగా

CRPF Recruitment 2017 Apply For 240 SI,ASI,Constable Posts

ఖాళీల వివరాలు:

సబ్ ఇన్‌స్పెక్టర్/ఓవర్‌సీర్(సివిల్)-135
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్/డ్రాట్స్ మాన్-03
కానిస్టేబుల్/మాసన్-65
కానిస్టేబుల్/ప్లంబర్-11
కానిస్టేబుల్/ఎలక్ట్రిషియన్-14
కానిస్టేబుల్/కార్పెంటర్-06
కానిస్టేబుల్/పెయింటర్-06

విద్యార్హతలు:

సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ తో పాటు ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి సివిల్ విభాగంలో మూడేళ్ల డిప్లోమా ఉత్తీర్ణులై ఉండాలి.

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి డ్రాట్స్ మాన్ విభాగంలో మూడేళ్ల డిప్లోమా చేసి ఉండాలి.

కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాటు ఐటీఐ ట్రేడ్ విభాగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.

వయసు పరిమితి:

సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్ఐ)/ఓవర్ సీర్ : మే05, 2017 నాటికి 21నుంచి 30సం. వయసు కలిగి ఉండాలి.
సీటీ/మాసన్: మే05, 2017 నాటికి 18నుంచి 23సం. వయసు కలిగి ఉండాలి
కానిస్టేబుల్స్: మే05, 2017 నాటికి 18నుంచి 23సం. వయసు కలిగి ఉండాలి

దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ(ఎస్ఐ/ఓవర్ సీర్): రూ.200 చెల్లించాలి. జనరల్/ఓబీసీ (సీటీ/మాసన్): రూ.100.
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్ మెన్ కు ఎలాంటి రుసుం లేదు. ఆన్ లైన్ లేదా ఎస్‌బిఐ చలానా ద్వారా దరఖాస్తు రుసుం చెల్లించాలి.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు స్వీకరణ తేదీ: ఏప్రిల్06, 2017
దరఖాస్తుల స్వీకరణకు ముగింపు తేదీ: మే05, 2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/nQ9sg7

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Central Reserve Police Force (CRPF) Online Recruitment of Sub Inspector (SI) Overseer, Assistant Sub Inspector (ASI) Draughtsman and Constable Pioneer (Mason/ Plumber/ Electrician/ Carpenter/ Painter) in CRPF Vacancy Year 2016-2017. The CRPF SI, ASI, Constable Direct Recruitment Online registration open from 6th April 2017 and registration close on 5th May 2017.
Please Wait while comments are loading...