బిపార్జోయ్ తుపాను ఎఫెక్ట్: 67 రైళ్లు రద్దు, జాబితా ఇదే
గాంధీనగర్: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాను అతితీవ్ర తుపానుగా మారి తీరం వైపు దూసుకొస్తోంది. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్రలపై ఉండనుంది. బిపోర్‌జాయ్ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ.
'బిపార్జోయ్' తుఫాను దృష్ట్యా పశ్చిమ రైల్వే సోమవారం 67 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ రైల్వే విపత్తు నిర్వహణ గదులు, హెల్ప్ డెస్క్‌లు, సహాయ రైళ్లను సిద్ధంగా ఉంచడం వంటి పలు చర్యలు తీసుకుంటోంది. భావ్‌నగర్ డివిజన్‌లోని ఐదు ప్రదేశాలలో, రాజ్‌కోట్‌లోని ఎనిమిది ప్రదేశాలలో, అహ్మదాబాద్ డివిజన్‌లోని మూడు ప్రదేశాలలో గంట ప్రాతిపదికన గాలి వేగాన్ని పర్యవేక్షిస్తున్నారు. గాలుల వేగం గంటకు 50 కిమీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు రైళ్లను నియంత్రించాలని లేదా ఆపాలని స్టేషన్ మాస్టర్‌లను ఆదేశించారు.

రద్దు చేయబడిన రైళ్ల వివరాలు:
1 09480 ఓఖా - రాజ్‌కోట్ అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ (రోజువారీ) జూన్ 12 నుంచి జూన్ 16 వరకు
2 09479 రాజ్‌కోట్ - ఓఖా అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ (రోజువారీ) జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
3 19251 వెరావల్ - ఓఖా ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
4 19252 ఓఖా - వెరావల్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
5 09523 ఓఖా - ఢిల్లీ సరాయ్ రోహిల్లా స్పెషల్ జూన్ 13
6 09524 ఢిల్లీ సరాయ్ రోహిల్లా - ఓఖా స్పెషల్ జూన్ 14
7 19209 భావ్‌నగర్ టెర్మినస్ - ఓఖా ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 14 వరకు
8 19210 ఓఖా - భావ్‌నగర్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 14 వరకు
9 09522 వెరావల్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
10 09521 రాజ్‌కోట్ - వెరావల్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
11 22957 అహ్మదాబాద్ - వెరావల్ జూన్ 12 నుంచి జూన్ 14 వరకు
12 22958 వెరావల్ - అహ్మదాబాద్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
13 19119 అహ్మదాబాద్ - వెరావల్ ఇంటర్‌సిటీ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
14 19120 వెరావల్ - అహ్మదాబాద్ ఇంటర్‌సిటీ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
15 19207 పోర్బందర్ - వెరావల్ ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
16 19208 వెరావల్ - పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
17 09513 రాజ్‌కోట్ - వెరావల్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
18 09514 వెరావల్ - రాజ్‌కోట్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
19 19319 వెరావల్ - ఇండోర్ మహామన జూన్ 14
20 19320 ఇండోర్-వెరావల్ మహామన జూన్ 13
21 19016 పోర్బందర్ - దాదర్ సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ జూన్ 14 & జూన్ 15
22 09550 పోర్బందర్ - భన్వాడ్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
23 09549 భన్వాద్ - పోర్బందర్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
24 09515 కనలస్ - పోర్బందర్ స్పెషల్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
25 09551 భన్వాద్ - పోర్బందర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
26 09516 పోర్బందర్ - కనలస్ స్పెషల్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
27 09552 పోర్బందర్ - భౌన్రా ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
28 09595 రాజ్‌కోట్ - పోర్‌బందర్ స్పెషల్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
29 09596 పోర్బందర్ - రాజ్‌కోట్ స్పెషల్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
30 20937 పోర్బందర్ - ఢిల్లీ సరాయ్ రోహిల్లా ఎక్స్‌ప్రెస్ జూన్ 13
31 12905 పోర్బందర్ - షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 14 నుంచి జూన్ 15 వరకు
32 12906 షాలిమార్ - పోర్బందర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 16 నుంచి జూన్ 17 వరకు
33 22903 బాంద్రా టెర్మినస్ - భుజ్ AC సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 14
34 22904 భుజ్ - బాంద్రా టెర్మినస్ AC సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 15
35 22483 జోధ్‌పూర్ - గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 14 వరకు
36 22484 గాంధీధామ్ - జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
37 22952 గాంధీధామ్ - బాంద్రా టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 15
38 22951 బాంద్రా టెర్మినస్ - గాంధీధామ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 16
39 19571 రాజ్‌కోట్ - పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
40 19572 పోర్బందర్ - రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
41 19269 పోర్బందర్ - ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 15
42 20908 భుజ్ - దాదర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
43 20907 దాదర్ - భుజ్ ఎక్స్‌ప్రెస్ జూన్ 14 నుంచి జూన్ 16 వరకు
44 09416 గాంధీధామ్ - బాంద్రా టెర్మినస్ స్పెషల్ జూన్ 15
45 09415 బాంద్రా టెర్మినస్ - గాంధీధామ్ స్పెషల్ జూన్ 16
46 19405 పాలన్‌పూర్ - గాంధీధామ్ ఎక్స్‌ప్రెస్ జూన్ 12 నుంచి జూన్ 15 వరకు
47 19406 గాంధీధామ్ - పాలన్‌పూర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 16 వరకు
48 22956 భుజ్ - బాంద్రా టెర్మినస్ కచ్ ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
49 22955 బాంద్రా టెర్మినస్ - భుజ్ కచ్ ఎక్స్‌ప్రెస్ జూన్ 14 నుంచి జూన్ 16 వరకు
50 20927 పాలన్‌పూర్ - భుజ్ SF ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
51 20928 భుజ్ - పాలన్‌పూర్ SF ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు
52 09505 వెరావల్ - అమ్రేలి జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
53 09540 జునాగఢ్ - అమ్రేలి జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
54 09541 అమ్రేలి - జునాగఢ్ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
55 09506 అమ్రేలి - వెరావల్ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
56 09532 మహువ - రాజులా సిటీ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
57 09533 రాజులా సిటీ - మహువ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
58 09542 మహువ - ధోలా జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
59 09543 ధోలా - మహువ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
60 09538 మహువ - రాజులా సిటీ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
61 09539 రాజులా సిటీ - మహువ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
62 09537 మహువ - రాజుల సిటీ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
63 09534 రాజులా సిటీ - మహువ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
64 09535 రాజులా సిటీ - మహువ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
65 09536 మహువ - రాజులా సిటీ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
66 09531 రాజులా సిటీ - మహువ జూన్ 12 నుంచి జూన్ 13 వరకు
67 19577 తిరునెల్వేలి - జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ జూన్ 13 నుంచి జూన్ 15 వరకు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications