Dalai Lama: నువ్వు నా నాలుకను చప్పరించగలవా.. వైరల్ అవుతున్న దలైలామా వీడియో..
టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఈ వీడియోలో దలైలామా ఓ బాలుడిని ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. అయితే ఆయన చెప్పపై కాకుండా పెదవులపై ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదంగా మారింది. కొద్ది రోజుల క్రితం దలైలామా వద్దకు ఓ భారతీయ బాలుడు వచ్చాడు. బాలుడు దలైలామా ఆశీర్వాదం తీసుకునే క్రమంలో నువ్వు నా నాలుకను చప్పరించగలవా అని దలైలామా అన్నట్లు వీడియోలో ఉంది. దలైలామా బాలుడి పెదలపై ముద్దు పెట్టారు.
The #DalaiLama is a dirty old man, if he does this in public, what does he do in private?
— Adam Brooks 🇬🇧 (@EssexPR) April 10, 2023
Sick sick world, full of fake & sinister people.
“Suck my tongue “ 🤯🤬 pic.twitter.com/21yIv5o0UL
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడ్డారు. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ ఆగ్రం వ్యక్తం చేశారు. దలైలామా ప్రవర్తనపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన క్షమాపణ చెప్పారు. ఆ బాలుడికి, అతని కుటుంబసభ్యులకు క్షమాపణలు తెలుపుతూ ట్వీట్ చేశారు. "ఒక బాలుడు దలైలామాను కౌగిలించుకోవచ్చా అని ఇటీవల ఓ సమావేశాన్ని చూపించే వీడియో వైరల్ గా మారింది. ఇది చాలా మందిని బాధపెట్టిందని భావిస్తూ.. బాలుడికి, అతని కుటుంబ సభ్యులతో పాటు ప్రపంచంలోని చాలా మంది స్నేహితులకు క్షమాపణలు చెబుతున్న" అని ట్వీట్ చేశారు.

దలైలామా బహిరంగంగా, కెమెరాల ముందు కూడా అతను అమాయకంగా, సరదాగా కలుసుకునే వ్యక్తులను తరచుగా ఆటపట్టిస్తాడని, ఈ ఘటనపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారని ట్వీట్ లో వివరించారు. దలైలామా ఈ తరహా వివాదాలను ఎదుర్కోవడం కొత్తేం కాదని మరికొందరు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తన వారసుడు మహిళ కావాలంటే ఆమె ఆకర్షణీయంగా ఉండాలని దలైలామా చేసిన వ్యాఖ్య అప్పట్లో వివాదాస్పదంగా మారింది.
— Dalai Lama (@DalaiLama) April 10, 2023
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications