Daughter: తలనొప్పిగా ఉందని ఇంట్లో భర్త, పొలంలో భార్య, కన్న కూతురిని కామాంధుడు ఏం చేశాడంటే!

లక్నో/ఫేతే పూర్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపుం చేశారు. దంపతులకు 13 ఏళ్ల కుమార్తె ఉంది. సొంతపొలంలో వ్యవసాయం చేస్తున్న దంపతులు కష్టపడి డబ్బు సంపాధిస్తున్నారు. వరినాట్లు నాటడానికి భార్య పొలం దగ్గరకు బయలుదేరింది. ఆ సందర్బంలో తనకు పని ఉందని చెప్పిన భర్త ఇంటి దగ్గరే ఉన్నాడు. తరువాత ఇంట్లో ఒంటరిగా ఉన్న తన కూతురి మీద తన భర్త అత్యాచారం చేశాడని మరుసటి రోజు భార్య పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

దంపతులకు 13 ఏళ్ల కూతురు

దంపతులకు 13 ఏళ్ల కూతురు

ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాలోని ఖాగా పోలీస్ స్టేషన్ ఫరిదిలోని గ్రామంలో దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాలు దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు 13 ఏళ్ల కుమార్తె ఉంది. దంపతుల కుమార్తె ఖాగాలో 8వ తరగతి చదువుకుంటున్నదని తెలిసింది.

వ్యవసాయం చేస్తున్న దంపతులు

వ్యవసాయం చేస్తున్న దంపతులు

సొంత గ్రామం సమీపంలోని సొంతపొలంలో వ్యవసాయం చేస్తున్న దంపతులు కష్టపడి డబ్బు సంపాధిస్తున్నారు. వరినాట్లు నాటడానికి భార్య పొలం దగ్గరకు బయలుదేరింది. ఆ సందర్బంలో తనకు పని ఉందని చెప్పిన భర్త ఇంటి దగ్గరే ఉన్నాడు. భార్య కొందరు కూలీలతో కలిసి పొలంలో వరినాట్లు నాటడానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉంది.

నా కూతురిని నా భర్త రేప్ చేశాడని కేసు పెట్టిన భార్య

నా కూతురిని నా భర్త రేప్ చేశాడని కేసు పెట్టిన భార్య

సాయంత్రం ఇంటికి వెళ్లిన తల్లి ఆమె కూతురు ఓరకంగా ఉండటం చూసి ప్రశ్నించింది. మౌనంగా ఉన్న కూతురిని ఆమె తల్లి నిలదీసింది. ఆ సందర్బంలో తన తండ్రి తన మీద అత్యాచారం చేశాడని కూతురు ఆమె తల్లికి చెప్పింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన కూతురి మీద తన భర్త అత్యాచారం చేశాడని మరుసటి రోజు భార్య పోలీసు కేసు పెట్టిందని ఖాగా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారు.

కామాంధుడు ఎస్కేప్

కామాంధుడు ఎస్కేప్

కూతురి మీద అత్యాచారం చేసిన కామాంధుడు పరారైనాడని, బాధితురాలిని ఆసుపత్రికి తరించి వైద్యపరీక్షలు చేయించామని ఖాగా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ సంజయ్ కుమార్ సింగ్ స్థానిక మీడియాకు చెప్పారని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ తెలిపింది. కన్న కూతురి మీద ఆమె తండ్రి అత్యాచారం చెయ్యడం ఉత్తరప్రదేశ్ లో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+