Daughter: ముగ్గురు కూతుర్లు, బంధువుల ఇంట్లో పెద్ద కూతురు, భార్య మీద కోపంతో ఇద్దరు కూతుర్ల మీద, ఛీ !
చెన్నై/ తేనీ: కుటుంబ సభ్యులు చూపించిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. .దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సొంతంగా టీ షాపుకు పెట్టుకున్న అతను బాగా వ్యాపారం చేస్తున్నాడు. ఇతను ఉండే ఏరియాలో ఇతని షాపులోని తయారు చేసే టీతో పాటు సమోసాలు చాలా ఫేమస్. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు టీ, సమోసాల వ్యాపారం చేస్తున్న ఇతను రాత్రి మద్యం సేవించి ఇంటికి వెలుతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.
టీ షాపు నిర్వహిస్తున్న వ్యక్తి అతని కూతుర్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంలో భార్య ఆమె భర్తను మందలిస్తూ వస్తున్నాడు. పెద్ద కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లిపోయి అక్కడే కాలేజ్ లో చదువుతోంది. రెండో కూతురు, మూడో కూతురు ఇంట్లోనే ఉంటున్నారు. కొంతకాలంగా తన తండ్రి మమ్మల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని రెండో కూతురు ఆమె కన్నతండ్రి మీద కేసు పెట్టడం కలకలం రేపింది.

భార్యతో ఫుల్ హ్యాపీ
తమిళనాడులోని తేనీ పట్టణంలో 50 ఏళ్ల సెల్వరాజ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన మహిళను సెల్వరాజ్ వివాహం చేసుకున్నాడు. వ్యక్తి కొన్ని సంవత్సరాల పాటు సెల్వరాజ్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు.

ముగ్గురు కుమార్తెలు
సెల్వరాజ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సెల్వరాజ్ పెద్ద కుమార్తెకు 20 ఏళ్లు, రెండో కుమార్తెకు 18 ఏళ్లు, మూడో కుమార్తెకు 14 సంవత్సరాల వయసు ఉంది. పెద్ద కుమార్తె బంధువుల ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నది, రెండో కూతురు ఇంటర్ మొదటి సంవత్సరం, మూడో కూతురు 9వ తరగతి చదువుతున్నారు.

భార్యతో గొడవ పడుతున్నాడు
సొంతంగా టీ షాపుకు పెట్టుకున్న సెల్వరాజ్ బాగా వ్యాపారం చేస్తున్నాడు. సెల్వరాజ్ ఉండే ఏరియాలో ఇతని షాపులో తయారు చేసే టీతో పాటు సమోసాలు చాలా ఫేమస్. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు టీ, సమోసాల వ్యాపారం చేస్తున్న సెల్వరాజ్ రాత్రి మద్యం సేవించి ఇంటికి వెలుతున్నాడు. మూడు సంవత్సరాల నుంచి సెల్వరాజ్ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.
Recommended Video


తండ్రి మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిన కూతురు
టీ షాపు నిర్వహిస్తున్న సెల్వరాజ్ అతని కూతుర్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయంలో భార్య ఆమె భర్త సెల్వరాజ్ ను మందలిస్తూ వస్తున్నాడు. పెద్ద కుమార్తె బంధువుల ఇంటికి వెళ్లిపోయి అక్కడే కాలేజ్ లో చదువుతోంది. రెండో కూతురు, మూడో కూతురు ఇంట్లోనే ఉంటున్నారు. కొంతకాలంగా మా కన్నతండ్రి మమ్మల్ని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని అతని రెండో కూతురు ఆమె కన్నతండ్రి మీద కేసు పెట్టడం కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు కూతుర్లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్న టీ షాపు యజమానిని అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications