Daughter: ప్రియుడితో భార్య జంప్, ఫ్రెండ్స్ తో కలిసి కూతర్ని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్, కొవ్వు !

ముంబాయి: వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసిన దంపతులు వ్యక్తి ఓ కూతురు, ఇద్దరు కొడుకులకు తల్లిదండ్రులు అయ్యారు. తరువాత భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఓ హత్య కేసులో భర్త కూడా జైలకు వెళ్లాడు. భర్త జైలుకు వెళ్లిన తరువాత అతని భార్య ప్రియుడితో కలిసి కాపురం పెట్టింది. జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అతని పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. 16 ఏళ్ల కూతురి మీద కన్న తండ్రి కన్ను పడింది. కూతురికి డ్రగ్స్ ఇచ్చిన ఆమె కన్నతండ్రి అత్యాచారం చేశాడు, ఫ్రెండ్స్ తో కలిసి కూతుర్ని కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి ఆమె మీద సామూహిక అత్యాచారం చెయ్యడం కలకలం రేపింది.

 ప్రియుడితో కాపురం పెట్టిన భార్య

ప్రియుడితో కాపురం పెట్టిన భార్య

ముంబాయిలోని బాంద్రా ప్రాంతంలో 40 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి 16 ఏళ్ల కూతురితో పాటు 13, 11 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు. తరువాత భార్య అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఓ హత్య కేసులో భర్త కూడా జైలకు వెళ్లాడు. భర్త జైలుకు వెళ్లిన తరువాత అతని భార్య ప్రియుడితో కలిసి కాపురం పెట్టింది.

 కూతురి మీద కన్ను వేసిన తండ్రి

కూతురి మీద కన్ను వేసిన తండ్రి

భర్త జైలుకు వెళ్లిన తరువాత అతని భార్య ప్రియుడితో కలిసి కాపురం పెట్టింది. జైలు నుంచి బయటకు వచ్చిన వ్యక్తి అతని పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. 16 ఏళ్ల కూతురి మీద కన్న తండ్రి కన్ను పడింది. కొంతకాలం కన్న కూతురిని లొంగదీసుకోవడానికి అతను అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి కూల్ డ్రింక్ లో డ్రగ్స్ కలిసి కూతురికి ఇచ్చి ఆమె మీద అత్యాచారం చేశాడు.

 తల్లి దగ్గరకు పారిపోయింది

తల్లి దగ్గరకు పారిపోయింది

అత్యాచారం చేసిన కామాంధుడు విషయం బయటకు చెప్పకూడదని కూతురిని బెదిరించాడు. కొన్ని నెలల పాటు కూతురి మీద కామాంధుడు అత్యాచారం చేశాడు. తండ్రి టార్చర్ తట్టుకోలేక కూతురు ముంబాయిలోనే వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె తల్లి దగ్గరు వెళ్లిపోయింది. నా కూతురు తన తల్లి దగ్గరకు వెళ్లిపోయిందని తండ్రి రగిలిపోయాడు.

 ఫ్రెండ్స్ తో కూతుర్ని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

ఫ్రెండ్స్ తో కూతుర్ని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్

2018 ఏప్రిల్ 4వ తేదీన ఇంటికి కావలసిన సరుకులు తీసుకురావడానికి ఆ అమ్మాయి బయటకు వెళ్లింది. కూతురిని ఆమె తండ్రి, అతని ఫ్రెండ్స్ కిడ్నాప్ చేసి ఆమె బ్యాడ్ స్టాండ్ సమీంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. కూతురికి డ్రగ్స్ ఇచ్చిన ఆమె తండ్రి, అతని స్నేహితులు రెండు నెలల పాటు అత్యాచారం చేశారు. బాధితురాలు తప్పించుకుని పారిపోయి ఆమె తల్లికి చెప్పినా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు.

 కామాంధులకు 20 ఏళ్లు జైలు శిక్ష

కామాంధులకు 20 ఏళ్లు జైలు శిక్ష

చివరికి బాధితురాలు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారు సహాయంతో ఆమె తండ్రి, అతని స్నేహితుల మీద కేసు పెట్టడంతో పోలీసులు ఆమె తండ్రితో పాటు అతని స్నేహితులను అరెస్టు చేశారు. ముంబాయిలోని ఫోక్స్ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ జరిగింది. కన్న కూతురి మీద అత్యాచారం చేసిన కన్న తండ్రితో పాటు అతని స్నేహితులకు 20 ఏళ్లు జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విధించామని న్యాయమూర్తి జాధవ్ సంచలన తీర్పు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+