Daughter: కూతుర్ని ఇచ్చిన మామను చంపిన అల్లుడు, అసలు మ్యాటర్ తో షాక్ !

చెన్న/రాణిపేట్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న యువకుడు అతని భార్యతో కొంతకాలం సంతోషంగా జీవించాడు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేశారు. నా భార్యతో నేను జీవితాంతం సుఖంగా జీవిస్తానని భర్త అందరి ముందు హామీ ఇచ్చాడు. అయితే కూతుర్ని ఇచ్చిన మామను అల్లుడు దారుణంగా చంపేశాడు.

Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !

తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలోని ఆర్కాట్ (వేలూరు జిల్లా సరిహద్దు) మేల్విశారంలో ఇస్మాయిల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బిర్యానీ మాస్టర్ గా పని చేస్తున్న ఇస్మాయిల్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇస్మాయిలో పెద్ద కుమార్తె షబియా బాను అనే యువతిని అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రహమతుల్లా అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు.

 Daughter: Son in law beaten and killed his-father in law for advice near Ranipet in Tamil Nadu.

పెద్లలు రహమతుల్లా, షబియాబానుకు పెళ్లి జరిపించారు. వివాహం చేసుకున్న కొంతకాలం రహమతుల్లా అతని భార్య షబియానాతో చాలా చక్కగా కాపురం చేశాడు. రానురాను రహమతుల్మా మద్యం, డ్రగ్స్ కు బానిస అమ్మాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న రహమతుల్లా అతని భార్య షబియానాను చిత్రహింసలకు గురి చేశాడు.

షబియానా ఆమె తండ్రికి విషయం చెప్పింది. మామ ఇష్మాయిల్ వెళ్లి అల్లుడు రహమ్మత్ కు బుద్దిమాటలు చెప్పాడు. ఆ సమయంలో రెచ్చిపోయిన రహమతుల్లా బుద్దిమాటలు చెప్పిన మామ ఇస్మాయిల్ ను కత్తితో పొడిచేశాడు. తీవ్రగాయాలైన ఇస్మాయిలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఇస్మాయిల్ ప్రాణం పోయింది. మామను హత్య చేసిన రహమతుల్లాను రాణిపేట్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మద్యం మత్తులో మామను హత్య చేసిన అల్లుడు రహమతుల్లా కటకటాలపాలైనాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+