Girl: మూగ, చెవుడు అమ్మాయి మీద ఆరు మంది కామాంధులు, నలుగురు మైనర్లు, వీడియోలు షేర్ చేసి !
భోపాల్: మూగ, చెవుడుతో బాధపడుతున్న అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అమ్మాయి మీద స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు కామాంధులు కన్ను వేశారు. ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలని కామాంధులు మంచి సమయం కోసం వేచిచూస్తూ వచ్చారు. అమ్మాయి ఇంటిలో ఎవ్వరూ లేరని తెలుసుకున్న యువకులు ఓ మైనర్ అబ్బాయిని ఆ అమ్మాయిని పిలుచుకుని రావాలని మాయమాటలు చెప్పి ఆమె ఇంటి దగ్గరకు పంపించారు. మైనర్ అబ్బాయి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఊరి సమీపంలోని ఓ గుడిసెలోకి అమ్మాయిని పిలుచుకుని వెళ్లిన కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. మూగ, చెవుడు ఉన్న అమ్మాయి ఆ సమయంలో కేకలు వెయ్యలేకపోయింది. సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు ఆ సమయంలో వీడియో, ఫోటోలు తీసి వాటిని ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. ఆ వీడియోలు అక్కడా ఇక్కడా చక్కర్లు కొట్టి అమ్మాయి బంధువుల కంట్లో పడటంతో ఆ విషయం వెలుగు చూసింది. మూగ, చెవుడు మీద అత్యాచారం చేసిన ఆరు మందిలో నలుగురు మైనర్లు ఉండటంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

మైనర్ అమ్మాయికి మూగ, చెవుడు
మధ్యప్రదేశ్ లోని షాడోర్ ప్రాంతంలో చెవుడుతో బాధపడుతున్న అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అమ్మాయి మీద స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు కామాంధులు కన్ను వేశారు. ఎలాగైనా అమ్మాయిని అనుభవించాలని కామాంధులు మంచి సమయం కోసం వేచిచూస్తూ వచ్చారు.

మైనర్ పంపించిన కామాంధులు
శనివారం అమ్మాయి మాత్రమే ఇంటిలో ఉంది. అమ్మాయి కుటుంబ సభ్యులు అందరూ బయటకు వెళ్లారు. అమ్మాయి ఇంటిలో ఎవ్వరూ లేరని తెలుసుకున్న యువకులు ఓ మైనర్ అబ్బాయిని ఆ అమ్మాయిని పిలుచుకుని రావాలని మాయమాటలు చెప్పి ఆమె ఇంటి దగ్గరకు పంపించారు. మైనర్ అబ్బాయి మాయమాటలు నమ్మిన ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వచ్చింది.

సామూహిక అత్యాచారం.... వీడియోలు, ఫోటోలు తీశారు
ఊరి సమీపంలోని ఓ గుడిసెలోకి అమ్మాయిని పిలుచుకుని వెళ్లిన ఆరు మంది కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. మూగ, చెవుడు ఉన్న అమ్మాయి ఆ సమయంలో కేకలు వెయ్యలేకపోయింది. సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు ఆ సమయంలో వీడియో, ఫోటోలు తీశారు. విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తామని ఆమెను బెదిరించి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. తురువాత బాధితురాలు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

గ్యాంగ్ రేప్ వీడియో చూసిన బంధువులు
సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు ఆ సమయంలో వీడియో, ఫోటోలు తీసి వాటిని ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. ఆ వీడియోలు అక్కడా ఇక్కడా చక్కర్లు కొట్టి అమ్మాయి బంధువుల కంట్లో పడింది. వెంటనే బంధువులు అమ్మాయి తండ్రికి జరిగిన విషయం చెప్పారు. మూగ, చెవుడు అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు ఏం జరిగిందని గట్టిగా అడగడంతో ఆమె సైగలు చేస్తూ జరిగిన విషయం చెప్పి బోరున విలపించింది.

గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు మైనర్లు
అమ్మాయి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని స్థానిక జిల్లా ఎస్పీ అవధేష్ గోస్వామి మీడియాకు చెప్పారు. గ్యాంగ్ రేప్ వీడియోలు, ఫోటోల ఆధారంగా బాధితురాలు నిందితులను గుర్తు పట్టిందని, ఇప్పటికే ఆరు మంది కామాంధులను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ అవధేష్ గోస్వామి మీడియాకు చెప్పారు.
Recommended Video

బాధితురాలి స్టేట్ మెంట్ తీసుకుంటున్న పోలీసులు
బాధితురాలి నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవడానికి నిపుణుల సహాయం తీసుకుంటున్నామని, బాధితురాలికి వైద్యపరీక్షలు చేయించామని జిల్లా ఎస్పీ అవధేష్ గోస్వామి మీడియాకు చెప్పారు. మూగ, చెవుడు అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన కేసులో నలుగురు మైనర్లు ఉండటం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications