పబ్లిక్‌గా మహిళలను చూస్తూ హస్త ప్రయోగం, ఓ ఎస్ఐ నిర్వాకం, చివరికిలా..
కొందరు పోలీసు అధికారుల తీరు మారడం లేదు. శాంతి భద్రతలను పర్యవేక్షిస్తూ.. మహిళలకు రక్షణ ఇవ్వాల్సింది పోయి వేధిస్తున్నారు. మహిళలు, యువతులను వేధిస్తోన్న ఘటనలు వెలుగులోకి వస్తోన్నాయి. ఢిల్లీలో ఓ ఇన్ స్పెక్టర్ కూడా ఇలానే చేసి.. కటకటాల పాలయ్యాడు. కారులో వికృత చర్యలకు పాల్పడ్డాడు. అతని చేష్టలను చూడలేక మహిళలు ఇబ్బందిపడ్డారు.

ఎస్ఐ నిర్వాకం..
ఎస్ఐ పునీత్ గరేవాలా.. ట్రాఫిక్ డీసీపీ వద్ద పీఏగా పనిచేస్తున్నారు. అతను ద్వారకలో నివసిస్తున్నారు. అయితే కాలనీలో మహిళలు, యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. నంబర్ ప్లేట్ లేని కారులో తిరుగుతూ.. మహిళలు, యువతుల చూస్తున్నాడు. వారిని చూస్తూ కారులోనే హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. అతనిని చూసిన మహిళలు నోరెళ్లబెట్టారు. ఏంటీ ఇదీ అని ఇబ్బందికి గురయ్యారు. జరిగిన ఘటనపై పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు ఎంట్రీ..
మహిళల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. 354డీ, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్సై పునీత్‌ను అరెస్ట్ చేశారు. అతను ఇదివరకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చౌకీ ఇంచార్జీగా కూడా పనిచేశారు. కానీ బుద్ది మాత్రం మారలేదు. మహిళలు/ యువతుల లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. వారిని చూస్తూ హస్తప్రయోగం చేస్తూ.. కటకటలపాలయ్యాడు.

వీడియో పోస్ట్..
ఈ వేధింపులకు సంబంధించి ఓ మహిళ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో అతని కారు ఫోటో పోస్ట్ చేయగా.. దాని ఆధారంగా దర్యాప్తు చేయగా డొంక కదిలింది. ఎస్ఐ పునీత్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని చేష్టలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదివరకు ఏమైనా..
ఇదే కాదు గతంలో ఏమైనా ఘటనలు ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ నిజమని తేలితే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేయాలని మహిళ సంఘాలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
-
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ సంచలన నిర్ణయాలు ఇవే..












Click it and Unblock the Notifications