ట్విట్టర్‌లో జోకులు: నోరు జారిన రాహుల్ గాంధీ
ముంబై: చేతన్ భగత్ తర్వాత సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కువ జోకులు వేసే వ్యక్తి ఎవరంటే అది ఠక్కున చెప్పే సమాధానం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. జనవరి 16న ముంబైలోని నర్సీ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎన్ఎన్ఐఎమ్ఎస్)లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ హాజరయ్యారు.
విద్యార్ధులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. తన ప్రసంగంలోరాహుల్ గాంధీ తన ప్రసంగంలో జీఎస్టీ బిల్లు ప్రస్తావన తీసుకొచ్చారు. తమ డిమాండ్లను బీజేపీ అంగీకరిస్తే కేవలం 15 నిమిషాల్లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందని అన్నారు. ప్రజా ప్రయోజన డిమాండ్లు అంగీకరించేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు.

అందుకే జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంతలో ఒక్కసారిగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఏదో ఒకరోజు మీరూ ఈ దేశంలో అద్భుతమైన కంపెనీలను నెలకొల్పుతారని, మైక్రోసాప్ట్‌ను స్టీవ్‌జాబ్స్ ఎలాగైతే నెలకొల్పారో అలాగే అని అన్నారు.
If you heard this awesome #PappuQuotes speech live, you might have done what's shown at the end 😄 😄 😄
https://t.co/fPhqVi1ywu
— Kiran Kumar S (@KiranKS) January 17, 2016 Who said that Alia Bhatt has lowest IQ and poorest general knowledge?? Steve Jobs of Microsoft #pappuquotes
— Shaifali Malukani (@sp_malukani) January 17, 2016 Imagining SteveJobs as CEO of Microsoft is as Difficult as Imagining @OfficeOfRG Becoming PM of India #PappuQuotes pic.twitter.com/fnwpXlTa4m
— JAY (@YesIamSaffron) January 17, 2016 దీంతో అక్కడున్నావారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజానికి స్టీవ్ జాబ్స్ ఆపిల్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు. రాహుల్ గాంధీ విద్యార్ధులను ఉద్దేశించి చేసిన ఈ ప్రసంగం తాలుకా వీడియో ఇంటర్నెట్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రసంగంలో సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ జోకులు పేల్చారు.
Next would be Zuckerberg of Google. Keep 'em coming #RaGa #SteveJobsOfMicrosoft
— meekoo (@mrigayasaxena) January 18, 2016 Rahul baba did it yet again...#SteveJobsOfMicrosoft what will happen if he becomes the P.M. one day..
— Rohit Mundra (@rohitmundra1) January 17, 2016 What's the use of paying ₹15,00,000 for studying at @nmims_india when all you will learn is #SteveJobsOfMicrosoft pic.twitter.com/CQFs30stLc
— Goku (@jivanmukt) January 17, 2016 . @BillGates wondering why Steve never attended Microsoft Board meetings
#SteveJobsOfMicrosoft
#PappuQuotes https://t.co/tQt1G5qNjS
— Nisha Intolerant (@nishashah88) January 18, 2016 Steve Jobs of Microsoft #PappuQuotes pic.twitter.com/gEG24HVz71
— Dilip Soni (@iDilipsoni) January 17, 2016 Who said that Alia Bhatt has lowest IQ and poorest general knowledge?? Steve Jobs of Microsoft #pappuquotes
— Shaifali Malukani (@sp_malukani) January 17, 2016 -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications