దివాలీ కూపన్ సేల్: ఈబే, అమేజాన్, బుక్‌మైషో, పేటీఎంలలో 90శాతం వరకు తగ్గింపు

అక్టోబర్‌లో వచ్చే దీపావళి పండగను పురస్కరించుకుని వన్ఇండియా కూపన్స్ ఈ కామర్స్ దిగ్గజాల ద్వారా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది.

బెంగూళరు: అక్టోబర్‌లో వచ్చే దీపావళి పండగను పురస్కరించుకుని వన్ఇండియా కూపన్స్ ఈ కామర్స్ దిగ్గజాల ద్వారా ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. అమేజాన్, ఈబే, పేటీఎం, బుక్ మై షో లాంటి తదితర ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్లు, ఫ్రీ కూపన్స్ అందిస్తున్నాయి.

అమేజాన్ నుంచి అద్భుత ఆఫర్లు: స్త్రీ, పురుషులు ఫార్మల్ దుస్తులపై 40శాతం-70శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఫుడ్ లవర్స్ కోసం దీపావళి కానుకలను కూడా అందిస్తోంది. అమేజాన్ పే బ్యాలెన్స్ ద్వారా వినియోగదారులు 10శాతం కానుకగా తిరిగి పొందవచ్చు. వెంటనే అమేజాన్‌ కు వెళ్లండి.

DIWALI COUPON SALE: eBay, Amazon, BookMyShow, Paytm Upto 90% Off*

ఈబే అందిస్తున్న సూపర్ ఆఫర్లు: తక్కువ బడ్జెట్ కే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేసేందుకు ఈబేను సందర్శించాల్సిందే. రిఫర్బిష్డ్, రీబక్స్ డ్ వస్తువుల కొనుగోళ్లపై 40వరకు తగ్గింపు పొందవచ్చు. MAX3500OFF కోడ్ ఉపయోగించి 8శాతం తగ్గింపు పొందవచ్చు. వెంటనే ఈబేను సందర్శించండి.

పేటీఎం నుంచి ప్రత్యేక ఆఫర్లు: పేటీఎం, పేటీఎం మాల్ క్యాష్ బ్యాక్ సేల్ పేరిట ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. స్మార్ట్ ఫోన్స్, తదితర ఉత్పత్తులపై రూ.15000 వరకు క్యాష్ బ్యాక్ పొందండి. అంతేగాక, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపి అదనంగా 5శాతం తగ్గింపు పొందండి. వెంటనే పేటీఎంకు వెళ్లండి.

బుక్ మై షో అందిస్తున్న ఆఫర్లు: మూవీ టికెట్లపై ఇన్ స్టాంట్ డిస్కౌంట్ అందిస్తోంది. MOVIE కోడ్ ను ఉపయోగించి రూ.150 వరకు తగ్గింపు పొందవచ్చు. పేజాప్ ద్వారా పేమెంట్ చేయడం చేసి అదనంగా రూ. 100 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 2వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కనీసం 2టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం బుక్ మైషోలో టికెట్లు బుక్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+