చికిత్స కోసం విదేశాలకు క్యాప్టెన్ విజయ్ కాంత్, ఏం అయ్యింది!
డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు చికిత్స అందించడానికి విదేశాలకు తీసుకు వెలుతున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
చెన్నై: డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు చికిత్స అందించడానికి విదేశాలకు తీసుకు వెలుతున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
క్యాప్టెన్ విజయకాంత్ అనారోగ్యంతో చెన్నైలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అవసరం అని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం. ఇదే సమయంలో విజయ్ కాంత్ అభిమానులు ఆందోళనకు గురైనారు.

కొంత కాలం క్రితం అనారోగ్యానికి గురైన విజయ్ కాంత్ చెన్నైలోనే చికిత్స పొందారు. ఆ సమయంలోనే ఆయన్ను సింగపూర్ తరలిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయన కొలుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. అయితే మళ్లీ అనారోగ్యానికి గురైన విజయ్ కాంత్ గురువారం మళ్లీ ఆసుపత్రిలో చేరారు.
ఇప్పుడు ఆయనకు విదేశాల్లో చికిత్స అందించడానికి వైద్యులు సిఫారస్సు చేశారని సమాచారం. ఆదివారం లేదా సోమవారం విజయ్ కాంత్ ను చికిత్స నిమిత్తం విదేశాలకు తీసుకు వెలుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications