Doctor: పీకలదాక తాగేసి అర్దరాత్రి అమ్మా, కూతుర్ని టార్చర్ పెట్టిన డాక్టర్, నడిరోడ్డులో రెచ్చిపోయి !

బెంగళూరు: ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువకుడు బెంగళూరురులోని ప్రముఖ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తూ ఎంఎస్ చదువుతున్నాడు. అర్దరాత్రి పీకలదాక మద్యం సేవించిన డాక్టర్ కారులో బయలుదేరాడు. బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన మహిళ ఆమె కొడుకు, కూతురితో కలిసి బెంగళూరు బయలుదేరింది. బెంగళూరులో కారు పంచర్ కావడంతో ఆమె కారు నిలిపి టైర్ మార్చడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన డాక్టర్ ఆమెతో పాటు ఆమె కూతురిని మానసికంగా, శారీరకంగా చిత్రహించలకు గురి చేశాడు. టైర్ మార్చుకున్న మహిళ కారులో ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో కారులో వెంబడించిన డాక్టర్ ఆమెకు టార్చర్ పెట్టాడు. బాధితురాలు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు వస్తున్న విషయం గమనించిన కామాంధుడు కారులో పరారైనాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కామాంధుడైన డాక్టర్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

 ఎంబీబీఎస్ చేసిన కామాంధుడు

ఎంబీబీఎస్ చేసిన కామాంధుడు

బీహార్ కు చెందిన విజయ్ భరద్వాజ్ (30) ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. బెంగళూరులోని కిమ్స్ ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తున్న విజయ్ భరద్వాజ్ ఎంఎస్ చదువుతున్నాడు. బెంగళూరులోని జయనగర్ మూడవ బ్లాక్ లో నివాసం ఉంటున్న విజయ్ భాస్కర్ ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నాడని సమాచారం.

 అర్దరాత్రి పీకలదాక మద్యం సేవించిన డాక్టర్

అర్దరాత్రి పీకలదాక మద్యం సేవించిన డాక్టర్

అర్దరాత్రి పీకలదాక మద్యం సేవించిన డాక్టర్ విజయ్ భరద్వాజ్ కారులో బయలుదేరాడు. బెంగళూరులో నివాసం ఉంటున్న దీపా శ్రీకుమార్ అనే మహిళ ఆమె 21 ఏళ్ల కూతురు, కొడుకుతో కలిసి హోస్ కోటేలోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హజరైయ్యింది. తరువాత దీపా శ్రీకుమార్ ఆమె కొడుకు, కూతురితో కలిసి బెంగళూరు బయలుదేరింది.

 కారు టైర్ మార్చుతుంటే కామంతో ?

కారు టైర్ మార్చుతుంటే కామంతో ?

బెంగళూరులోని హెబ్బాళ ఫ్లైఓవర్ సమీపంలో కారు పంచర్ కావడంతో దీపా శ్రీకుమార్ ఆమె కారు నిలిపి టైర్ మార్చడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన డాక్టర్ విజయ్ భరద్వాజ్ కారు టైర్ మార్చుతున్న దీపా శ్రీకుమార్ తో పాటు ఆమె కూతురిని మానసికంగా, శారీరకంగా చిత్రహించలకు గురి చేశాడని సమాచారం.

 కామాంధుడు అరెస్టు

కామాంధుడు అరెస్టు

టైర్ మార్చుకున్న దీపా శ్రీకుమార్ కారులో గురగుంటపాళ్య రింగ్ రోడ్డు మీదుగా ఇంటికి బయలుదేరింది. ఆ సమయంలో కారులో వెంబడించిన డాక్టర్ విజయ్ భరద్వాజ్ ఆమెకు టార్చర్ పెట్టాడు. బాధితురాలు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి చెప్పింది. పోలీసులు వస్తున్న విషయం గమనించిన కామాంధుడు విజయ్ భరద్వాజ్ కారులో పరారైనాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించి మహిళ తెలిపిన వివరాల ఆధారంగా కామాంధుడైన డాక్టర్ విజయ్ భరద్వాజ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+