ఈసీఐఎల్‌లో 14మేనేజర్ పోస్టులు: అప్లై చేయండి

హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 14 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్యూటీ జనరల్ మేనేజర్(మార్కెటింగ్), అకౌంట్స్ మేనేజర్, ఇతర పోస్టుల కోసం ఉద్యోగార్థులు జూన్ 20, 2018 నుంచి జులై 4, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్

పోస్టుల సంఖ్య:14

పోస్టు పేరు: డిప్యూటీ జనరల్ మేనేజర్, అకౌంట్స్ మేనేజర్

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: జులై 4, 2018

ఖాళీల సంఖ్య

డిప్యూటీ జనరల్ మేనేజర్(మార్కెటింగ్): 4 పోస్టులు

అకౌంట్స్ మేనేజర్: 2పోస్టులు

ECIL recruitment 2018 apply for 14 Various Vacancies

విద్యార్హతలు:Dy. General Manager : First Class Post Graduation Degree in Marketing / Degree in Engineering from a recognized Institute or preferably first class MBA with Marketing specialization from a recognized Institute. Experience in Engineering Industry with focus on Innovation and R&D will be preferred.

Accounts Manager: candidate should be a qualified CA/ICWA.

వయో పరిమితి:

మే 31, 2018 నాటికి

డిప్యూటీ జనరల్ మేనేజర్: 45ఏళ్లు

అకౌంట్స్ మేనేజర్: 40ఏళ్లు

జీతం వివరాలు
->డిప్యూటీ జనరల్ మేనేజర్ : నెలకు రూ. 32900 - 58000/-
->అకౌంట్స్ మేనేజర్: నెలకు రూ. 24900 - 50500/-

ఫీజు వివరాలు:
->SC/ST/PWD/Ex-Servicemen : ఫీజు లేదు
->ఇతరులకు : రూ. 500/-

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్య తేదీలు:
దరఖాస్తు సమర్పణ ప్రారంభం: జూన్ 20, 2018
దరఖాస్తు సమర్పణ చివరితేదీ: జులై 4, 2018

ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ: జులై 16, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+