Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

EESL‌లో ఉద్యోగాలు: డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయండి

ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 నవంబర్ 2019.

సంస్థ పేరు: ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌
పోస్టు పేరు: డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్
పోస్టుల సంఖ్య: 235
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 30 నవంబర్ 2019

EESL recruitment 2019: apply for 235 Deputy Manager and various Post

విద్యార్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణత, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎల్ఎల్‌బీ, మాస్టర్ డిగ్రీ, బీకామ్, ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఐటీఐ

వయస్సు: 27 ఏళ్ల నుంచి 37 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఓబీసీ అభ్యర్థులకు : రూ. 500/-
జనరల్ అభ్యర్థులకు : రూ. 1000/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 01-11-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 30-11-2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2P4bV0R

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+