Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Employee: ల్యాబ్ లో మహిళా ఉద్యోగి రూమ్ లో ?, వీడియో తీసి ఆడుకున్న ఓనర్, కిడ్నాప్ చేస్తుంటే !

గురుగ్రామ్/ చెన్నై: ఎంతో పేరు ఉన్న ఫేమస్ ల్యాబ్ లో ఓ మహిళ ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేసేది. అక్కడి ల్యాబ్ నిర్వహకుడు ఆమె మీద కన్ను వేశాడు. తన దగ్గర పని చేస్తున్న మహిళా ఉద్యోగి మీద కన్ను వేసిన కామాంధుడు ఆమెను లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే ఆ మహిళ అతని ప్రలోభాలకు లొంగలేదు. ఇంటి నుంచి ల్యాబ్ లో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న మహిళ ప్రతిరోజూ యూనీఫామ్ వేసుకోవడానికి ఓ రూమ్ లోకి వెలుతోంది. రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆ కామాంధుడు శుభ్రంగా పిన్ టూ పిన్ వీడియో తీశాడు. మహిళ నగ్నంగా దస్తులు మార్చుకుంటున్న సమయంలో తీసిన వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేసి అనేకసార్లు రేప్ చేశాడు.

నీ నగ్న వీడియోలు మీ కుటుంబ సభ్యులకు పంపిస్తానని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి అనేక హెటల్స్ కు పిలుచుకుని వెళ్లి అత్యాచారం చెయ్యడంతో ఆమె గర్బవతి అయ్యింది. మహిళకు అబార్షాన్ చేయించిన కామాంధుడు ఆమెను లైంగికంగా వాడుకున్నాడు. నిందితుడి టార్చర్ తట్టుకోలేని ఆమె ఆ ల్యాబ్ లో ఉద్యోగం మానేసింది. చివరికి ఆ కామాంధుడు ఆమెను కారులో కిడ్నాప్ చేసి మరోసారి రేప్ చెయ్యడానికి ప్రయత్నించడం, స్థానికులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

ఫేమస్ ల్యాబ్ యజమాని

ఫేమస్ ల్యాబ్ యజమాని

గురుగ్రామ్ లోని సెక్టార్ 52లో సచిన్ సింగ్ తివారి ఓ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. సచిన్ తివారి నిర్వహిస్తున్న ల్యాబ్ గురుగ్రామ్ లో చాలా ఫేమస్ అని సమాచారం. సచిన్ సింగ్ తివారి నిర్వహిస్తున్న ల్యాబ్ లో 26 వయసు ఉన్న చిత్రా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ చాలా కాలం నుంచి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం చేసేది.

కన్ను వేసిన కామాంధుడు

కన్ను వేసిన కామాంధుడు

సచిన్ తివారి ల్యాబ్ లో పని చేస్తున్న ఉద్యోగులు అందరూ యూనీఫామ్ వేసుకుంటున్నారు. తన దగ్గర పని చేస్తున్న ఉద్యోగి చిత్రా మీద కన్ను వేసిన కామాంధుడు సచిన్ సింగ్ తివారి ఆమెను లొంగదీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే చిత్రా మాత్రం సచిన్ సింగ్ తివారి ప్రలోభాలకు లొంగలేదు. ఇంటి నుంచి ల్యాబ్ లో ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న చిత్రా ల్యాబ్ లో అందరూ బట్టలు మార్చుకోవడానికి ఉపయోగించే రూమ్ లో యూనీఫామ్ వేసుకుంటున్నది.

 నగ్న వీడియో తీసి బ్లాక్ మెయిల్

నగ్న వీడియో తీసి బ్లాక్ మెయిల్

ల్యాబ్ లోని ఓ రూమ్ లో చిత్రా బట్టలు మార్చుకుంటున్న సమయంలో కామాంధుడు సచిన్ సింగ్ తివారి శుభ్రంగా వీడియో తీశాడు. నగ్నంగా దుస్తులు మార్చుకుంటున్న వీడియోను చిత్రాకు చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు సచిన్ సింగ్ తివారి చివరికి ఆమె మీద అత్యాచారం చేశాడు.

 అబార్షన్ చేయించి ఆడుకున్నాడు

అబార్షన్ చేయించి ఆడుకున్నాడు

నేను చెప్పినట్లు వినకుంటే నీ నగ్న వీడియోలు మీ కుటుంబ సభ్యులకు పంపిస్తానని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని చిత్రాను సచిన్ సింగ్ తివారి బెదిరించాడు. అనేకసార్లు తనను హెటల్స్ కు పిలుచుకుని వెళ్లి అత్యాచారం చెయ్యడంతో తాను గర్బవతి అయ్యానని, తరువాత తనను బెదిరించి బలవంతంగా అబార్షాన్ చేయించాడని, తన మీద అనేకసార్లు ను లైంగికాదాడి చేశాడని చిత్రా ఆరోపిస్తున్నది. కామాంధుడు సచిన్ సింగ్ తివారి టార్చర్ తట్టుకోలేని కొంతకాలం క్రితం చిత్రా అతని ల్యాబ్ లో ఉద్యోగం మానేసింది.

వీడియో క్లిప్ ఇచ్చేస్తానని నమ్మించి?

వీడియో క్లిప్ ఇచ్చేస్తానని నమ్మించి?

రెండు రోజుల క్రితం చిత్రాకు ఫోన్ చేసిన సచిన్ సింగ్ తివారి నీతో మాట్లాడాలని ఆమెను వజీరాబాద్ లోని ఓ గ్రామం దగ్గరకు పిలిపించుకున్నాడు. తరువాత చిత్రాకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చిన సచిన్ సింగ్ తివారి ఆమె మీద అత్యాచారం చేశాడు. తరువాత మత్తులో ఉన్న చిత్రాను బలవంతంగా కారులోకి లాక్కొని ఆమెను బాద్షాపూర్ తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు.

చితకబాదుతారని ఎస్కేప్

చితకబాదుతారని ఎస్కేప్

ఆ సమయంలో చిత్రా గట్టిగా కేకలు వేసి అతని కారులో ఎక్కడానికి ఎదురు తిరిగింది. మహిళ కేకలు వేస్తున్న విషయం గమనించిన స్థానికులు కారు దగ్గరకు బయలుదేరారు. స్థానికులు వస్తున్నారని గమనించిన సచిన్ సింగ్ తివారి వారు చితకబాదుతారని భయపడి చిత్రాను అక్కడే వదిలేసి అతని కారులో అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు.

 స్టోరీ మొత్తం చెప్పిన బాధితురాలు

స్టోరీ మొత్తం చెప్పిన బాధితురాలు

స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిత్రాను ఆసుపత్రికి తరలించారు. చిత్రా శరీరం మీద గాయాలు అయ్యాయని, ఆమె మీద ఇంతకాలం అత్యాచారం చేసిన కామాంధుడు సచిన్ సింగ్ తివారి కోసం గాలిస్తున్నామని విచారణ చేస్తున్న స్థానిక పోలీసు అధికారి అంటున్నారు. గతంలో ఇదే ల్యాబ్ లో పని చేస్తున్న చాలా మంది యువతులు, మహిళల పట్ల సచిన్ సింగ్ తివారి ఇలాగే అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిసింది. అయితే పరువు పోతుందని కొందరు, భయంతో కొందరు సచిన్ సింగ్ తివారి మీద కుటుంబ సభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చెయ్యకుండా సైలెంట్ గా ఉండిపోయారని సమాచారం. అయితే సచిన్ సింగ్ పాపం పండిపోయి ఇప్పుడు పోలీసులకు చిక్కండంతో గతంలో అతని ఫ్లాష్ బ్యాక్ కూడా బయటకు లాగాలని పోలీసు అధికారులు ఆలోచిస్తున్నారని సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+