EPFOలో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 280 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 జూన్ 2019.
సంస్థ పేరు : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 280
పోస్టు పేరు : అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 25 జూన్ 2019
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు : 20 నుంచి 27 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : రూ.250/-
ఎంపిక విధానం: ప్రాథమిక పరీక్ష, మెయిన్స్ పరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 30 మే 2019
దరఖాస్తులకు చివరితేదీ : 25 జూన్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2JTdOLk












Click it and Unblock the Notifications