చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

EX Girlfriend: గర్ల్ ఫ్రెండ్ తల్లితో క్లోజ్, ఆంటీ స్నానం చేస్తుంటే వీడియో తీశాడు, మ్యాటర్ చెప్పి?, క్లైమాక్స్

|
Google Oneindia TeluguNews

చెన్నై/కన్యాకుమారి: కాలేజ్ లో చదువుతున్న యువకుడు ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. కాలేజ్ లో ఆ యువకుడికి స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. అదే ఏరియాలో నివాసం ఉంటున్న యువతి ప్రముఖ ఆసుపత్రిలో నర్సుగా ట్రైనింగ్ తీసుకుంటున్నది. కాలేజ్ అబ్బాయి, నర్సుకు పరిచయం అయ్యింది. కొంతకాలం బయట కలుస్తున్న కాలేజ్ అబ్బాయి, నర్సు దగ్గర అయ్యారు. కొంతకాలం నుంచి కాలేజ్ అబ్బాయి ఆ నర్సు ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో నర్సు తల్లి కూడా కాలేజ్ అబ్బాయితో పరిచయం పెంచుకుంది. నర్సు ఇంట్లో లేని సమయంలో కూడా కాలేజ్ అబ్బాయి ఆమె ఇంటికి వెళ్లి ఆంటీతో చనువుగా ఉండేవాడని తెలిసింది. నేను లేని సమయంలో తన ఇంటికి కాలేజ్ అబ్బాయి వచ్చి వెలుతున్నాడని, అతను తన తల్లితో చేస్తున్న చేష్టలు నచ్చడం లేదని అతన్ని నర్సు దూరం పెట్టింది. ఆరు నెలల క్రితం నర్సు వేరే యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఇటీవల నర్సుకు ఫోన్ చేసిన కాలేజ్ అబ్బాయి నీతో మాట్లాడాలని చెప్పాడు. నర్సును కలిసిన కాలేజ్ అబ్బాయి ఆమెకు ఓ వీడియో చూపించాడు. మీ అమ్మీ స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఇది, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశావు, ఇప్పుడు నాకు రూ. 50 వేలు ఇవ్వాలని, తరువాత ప్రతినెల డబ్బులు ఇవ్వాలని, లేదంటే మీ మమ్మీ బాత్ రూమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, అప్పుడు నీ కాపురం కూడా కూలిపోతుందని ఆ విద్యార్థి నర్సును బ్లాక్ మెయిల్ చేశాడు. కన్నతల్లి నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియో మాజీ బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉండటంతో ఆమె ఏం చెయ్యాలో అర్థంకాకపోవడంతో సతమతం అయ్యింది. తల్లికి మ్యాటర్ మొత్తం చెప్పింది. బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడికి డబ్బులు ఇస్తామని పిలిపించిన నర్సు కేటుగాడికి సినిమా చూపించింది.

Illegal affair: రెండో భార్యకు మూడో ప్రియుడు. అర్దరాత్రి రెండో భర్త ఏం చేశాడంటే ?, కొడవలితో కట్ చేసి !Illegal affair: రెండో భార్యకు మూడో ప్రియుడు. అర్దరాత్రి రెండో భర్త ఏం చేశాడంటే ?, కొడవలితో కట్ చేసి !

ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న నర్సు

ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న నర్సు

కన్యాకుమారి జిల్లాలోని నాగర్ కోయిల్ పట్టణంలోని గ్రీన్ స్ట్రీట్ లో నివాసం ఉంటున్న పార్తీబన్ (22) అనే యువకుడు ఓ ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్నాడు. పార్తీబన్ ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. కాలేజ్ లో పార్తీబన్ కు స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు. అదే ఏరియాలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల యువతి రమ్యా (పేరు మార్చడం జరిగింది) నాగర్ కోయిల్ లోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా ట్రైనింగ్ తీసుకుంటున్నది.

క్లోజ్ ఫ్రెండ్స్..... ఇంట్లో గర్ల్ ఫ్రెండ్ మమ్మీతో ?

క్లోజ్ ఫ్రెండ్స్..... ఇంట్లో గర్ల్ ఫ్రెండ్ మమ్మీతో ?

కాలేజ్ అబ్బాయి పార్తీబన్, నర్సు రమ్యాకు పరిచయం అయ్యింది. కొంతకాలం బయట కలుస్తున్న కాలేజ్ అబ్బాయి పార్తీబన్, నర్సు రమ్యా రానురాను దగ్గర అయ్యారు. కొంతకాలం నుంచి కాలేజ్ అబ్బాయి పార్తీబన్ ఆ నర్సు రమ్యా ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సమయంలో నర్సు రమ్యా తల్లి (49) కూడా కాలేజ్ అబ్బాయి పార్తీబన్ తో పరిచయం పెంచుకుంది.

ఆంటీతో కాలం గడిపాడు.... దూరం పెట్టిన నర్సు

ఆంటీతో కాలం గడిపాడు.... దూరం పెట్టిన నర్సు

చాలాకాలం నుంచి పార్తీబన్ నర్సు రమ్యా ఇంటికి వెళ్లి ఆమెతో పాటు ఆమె తల్లితో కూడా మాటలు చెబుతూ అక్కడే తింటూ కాలం గడిపేశాడు. నర్సు రమ్యా ఇంట్లో లేని సమయంలో కూడా కాలేజ్ అబ్బాయి పార్తీబన్ ఆమె ఇంటికి వెళ్లి ఆంటీతో చనువుగా ఉండేవాడని తెలిసింది. ఈ విషయం గత ఏడాది నర్సు రమ్యాకు తెలిసింది.

పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన నర్సు

పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన నర్సు

నేను లేని సమయంలో తన ఇంటికి పార్తీబన్ వచ్చి వెలుతున్నాడని, అతను తన తల్లితో వెకిలి చేష్టలు చేస్తున్నాడని రమ్యాకు తెలిసింది, పార్తీబన్ అవతారం నచ్చకపోవడంతో అతన్ని నర్సు రమ్యా దూరం పెట్టింది. ఆరు నెలల క్రితం నర్సు రమ్యా వేరే యువకుడిని పెళ్లి చేసుకుని నాగర్ కోవిల్ లోనే ఉన్న అత్తారింటికి వెళ్లింది.

మాజీ గర్ల్ ఫ్రెండ్ కు ఆమె తల్లి బాత్ రూమ్ వీడియో చూపించాడు

మాజీ గర్ల్ ఫ్రెండ్ కు ఆమె తల్లి బాత్ రూమ్ వీడియో చూపించాడు

ఇటీవల నర్సు రమ్యాకు ఫోన్ చేసిన కాలేజ్ అబ్బాయి పార్తీబన్ నీతో మాట్లాడాలని చెప్పాడు. నర్సు రమ్యాను కలిసిన కాలేజ్ అబ్బాయి పార్తీబన్ ఆమెకు ఓ వీడియో చూపించాడు. మీ అమ్మీ స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఇది, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయి నన్ను మోసం చేశావని పార్తీబన్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు.

రూ. 50 వేలు డిమాండ్ చేసిన మాజీ ప్రియుడు

రూ. 50 వేలు డిమాండ్ చేసిన మాజీ ప్రియుడు

ఇప్పుడు నాకు రూ. 50 వేలు ఇవ్వాలని, తరువాత ప్రతినెల డబ్బులు ఇవ్వాలని, లేదంటే మీ మమ్మీ బాత్ రూమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, అప్పుడు నీ కాపురం కూడా కూలిపోతుందని కాలేజ్ విద్యార్థి పార్తీబన్ అతని మాజీ గర్ల్ ఫ్రెండ్ రమ్యాను బ్లాక్ మెయిల్ చేసి ఆమెను బెదిరించాడు.

సినిమా చూపించిన మాజీ గర్ల్ ఫ్రెండ్

సినిమా చూపించిన మాజీ గర్ల్ ఫ్రెండ్

కన్నతల్లి నగ్నంగా స్నానం చేస్తున్న సమయంలో తీసిన వీడియో మాజీ బాయ్ ఫ్రెండ్ పార్తీబన్ దగ్గర ఉండటంతో నర్సు రమ్యా ఏం చెయ్యాలో అర్థంకాకపోవడంతో సతమతం అయ్యింది. రమ్యా తల్లికి మ్యాటర్ మొత్తం చెప్పింది. బ్లాక్ మెయిల్ చేస్తున్న పార్తీబన్ కు డబ్బులు ఇస్తామని ఇంటికి పిలిపించిన నర్సు రమ్యా కేటుగాడికి సినిమా చూపించింది. అప్పటికే ఇంటికి పోలీసులను పిలిపించిన రమ్యా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేయించింది. కాలేజ్ విద్యార్థి పార్తీబన్ మొబైల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు ఉన్నాయని, అతను ఇంకా ఎంతమందిని ఇలా బ్లాక్ మెయిల్ చేశాడు అని విచారణ చేస్తున్నానమని నాగర్ కోవిల్ పోలీసులు తెలిపరాు.

English summary
EX Girlfriend: Young man arrested for taking video in mother of girlfriend bathing in Kanniyakumari in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X