EX lover: కాలేజ్ లో ఉద్యోగం, నడిరోడ్డులో ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని చంపేసిన లేడీ, ఫినిష్ !

చెన్నై: కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి, మరో మహిళకు పరిచయం అయ్యింది. ప్రతిరోజూ కాలేజ్ లో కలుస్తున్న ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి కాకముందే ఇద్దరూ ఎంజాయ్ చేశారు. అయితే పోటుగాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న వ్యక్తి కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న ప్రియురాలి మీద మోజు తీరకపోవడంతో ఆమెతో సీక్రేట్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. తన ప్రియుడికి పెళ్లి అయిపోయిందని తెలుసుకున్న ఆమె అతనికి గుడ్ బాయ్ చెప్పేసి వేరే వ్యక్తిని ప్రేమించి అతనితో తిరుగుతోంది. తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే చంపేస్తానని మాజీ ప్రియుడు ఆమెను బెదిరించడం మొదలు పెట్టాడు. మాజీ ప్రియుడు టార్చర్ ఎక్కువ కావడంతో అతని మాజీ ప్రియురాలు రగిలిపోయింది. అంతే ప్రస్తుతం తిరుగుతున్న ప్రియుడితో కలిసి వెళ్లిన లేడీ పట్టపగలు నడిరోడ్డులో మాజీ ప్రియుడిని కిరాతకంగా పొడిచి చంపేయడం కలకలం రేపింది.

 కాలేజ్ లో ఉద్యోగం

కాలేజ్ లో ఉద్యోగం

తమిళనాడులోని చెన్నై సిటీలోని చెంగలప్పట్టు జిల్లాలోని కేళంబాక్కం- తిరుపోరూర్ రహదారిలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో సెంథిల్ (44) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. చెన్నై సిటీ శివార్లలోని ఓ కాలేజ్ లో శిల్పా (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ పీహెచ్ డీ చేస్తేంది. కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న సెంథిల్, శిల్పాకు పరిచయం అయ్యింది.

 పెళ్లి కాకముందే ఎంజాయ్ చేశారు

పెళ్లి కాకముందే ఎంజాయ్ చేశారు


ప్రతిరోజూ కాలేజ్ లో కలుస్తున్న సెంథిల్, శిల్పా ప్రేమలో పడ్డారు. పెళ్లి కాకముందే సెంథిల్, శిల్పా ఎంజాయ్ చేశారు. కాలేజ్ పూర్తి అయిన తరువాత కొంతసేపు శిల్పాతో కలిసి రహస్య ప్రాంతాలకు వెలుతున్న సెంథిల్ ఆమెతో పిచ్చపాటిగా ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు. అయితే పోటుగాడు సెంథిల్ సీక్రేట్ గా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేస్తున్నాడు.

ప్రియుడిని మార్చేసిన ప్రియురాలు

ప్రియుడిని మార్చేసిన ప్రియురాలు

తన ప్రియుడు సెంథిల్ కు వివాహం అయిపోయిందని తెలుసుకున్న శిల్పా అతన్ని దూరం పెట్టింది. ప్రియుడు సెంథిల్ కు గుడ్ బై చెప్పిన శిల్పా మోహన్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడితో ప్రేమలో పడింది. మోహన్ తో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న శిల్పా ఆమె మాజీ ప్రియుడు సెంథిల్ మొబైల్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసి అతనికి పూర్తిగా దూరం అయ్యింది.

మాజీ ప్రియురాలికి టార్చర్ పెట్టాడు

మాజీ ప్రియురాలికి టార్చర్ పెట్టాడు

పెళ్లి చేసుకుని భార్యతో కాపురం చేస్తున్న సెంథిల్ అతని మాజీ ప్రియురాలు శిల్పాను మాత్రం వదల్లేదు. శిల్పా మీద మోజు తగ్గకపోవడంతో తనను పెళ్లి చేసుకోవాలని సెంథిల్ ఆమె వెంటపడ్డాడు. చివరికి కాలేజ్ లో ఉద్యోగం మానేసిన సెంథిల్ అతని మాజీ ప్రియురాలు పీహెచ్ డీ చేస్తున్న కాలేజ్ లో ఉద్యోగంలో చేరాడు. ఆ కాలేజ్ లో చేరిన సెంథిల్ మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని మాజీ ప్రియురాలు శిల్పాను టార్చర్ పెట్టాడు.

మాజీ ప్రియుడిని నడిరోడ్డులో చంపేశారు

మాజీ ప్రియుడిని నడిరోడ్డులో చంపేశారు

సాయంత్రం కాలేజ్ లో పని ముగించుకున్న సెంథిల్ కారులో బయలుదేరాడు. అదే సమయంలో శిల్పా ఆమె ప్రియుడి బైక్ లో కుర్చుని మాజీ ప్రియుడు సెంథిల్ ను వెంబడించింది. తరువాత రద్దీగా ఉండే రోడ్డులో సెంథిల్ బైక్ ను అడ్డగించిన శిల్పా, ఆమె ప్రియుడు అతనితో గొడవ పెట్టుకున్నారు. ఆ సమయంలో సహనం కోల్పోయిన శిల్పా ప్రియుడు ఆమె మాజీ ప్రియుడు సెంథిల్ మీద ఇస్టం వచ్చినట్లు కత్తితో పొడిచేశారు. తీవ్రగాయాలైన సెంథిల్ అదే బ్రిడ్జ్ మీద పడి ప్రాణాలు వదిలేశారు. మాజీ ప్రియుడు సెంథిల్ ను హత్య చేసిన శిల్పా, ఆమె ప్రియుడు మోహన్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడంతో స్థానికులు ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+