Girlfriend; ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రియురాలిని చంపేసిన శాడిస్టు, జీవితఖైదు శిక్ష, కథ క్లోజ్ !
చెన్నై: కాలేజ్ లో చదువుతున్న సమయంలో యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఒకే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న ప్రేమికులు ప్రతిరోజూ కలుసుకుంటున్నారు. అయితే ప్రియుడు రానురాను బేకారుగా తిరుగుతూ కాలేజ్ కు వెళ్లకుండా స్నేహితులతో తిరుగుతూ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. కాలేజ్ కు సక్రమంగా రాకపోవడంతో కాలేజ్ యాజమాన్యం ప్రియుడు మూడో సంవత్సరం పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వలేదు. తరువాత ప్రియుడికి అతని ప్రియురాలు గుడ్ బై చెప్పేసింది. ప్రియురాలి మీద కక్ష పెంచుకున్న ప్రియుడు అతని ప్రియురాలిని ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లోనే దారుణంగా చంపేశాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.

ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్రెండ్స్
తమిళనాడులోని కరూర్ లోని రామనాథపురం జిల్లాలోని పరమకుడిలోని ఆదియనందాల్ లో ఉదయ్ కుమార్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కరూర్ లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉదయ్ కుమార్ ఇంజనీరింగ్ చదవడానికి చేరాడు. ఇదే కాలేజ్ లో సోనాలి (21) ఇంజనీరింగ్ లో చేరింది. ఉదయ్ కుమార్, సోనాలికి పరిచయం అయ్యింది.

జులాయిగా తిరిగిన ప్రియుడు
కాలేజ్ లో చదువుతున్న సమయంలో ఉదయ్ కుమార్, సోనాలి ప్రేమించుకున్నారు. ఒకే ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న ప్రేమికులు ఉదయ్ కుమార్, సోనాలి ప్రతిరోజూ కలుసుకుంటున్నారు. అయితే ప్రియుడు ఉదయ్ కుమార్ రానురాను బేకారుగా తిరుగుతూ కాలేజ్ కు వెళ్లకుండా స్నేహితులతో తిరుగుతూ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు.

ప్రియురాలి మీద పగ
కాలేజ్ కు సక్రమంగా రాకపోవడంతో కాలేజ్ యాజమాన్యం ప్రియుడు ఉదయ్ కుమార్ మూడో సంవత్సరం పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వలేదు. తరువాత ప్రియుడు ఉదయ్ కుమార్ కు అతని ప్రియురాలు సోనాలి గుడ్ బై చెప్పేసింది. ప్రియురాలు సోనాలిని లొంగదీసుకోవాలని ఉదయ్ కుమార్ అనేక ప్రయత్నాలు చేశాడు.

కాలేజ్ క్యాంపస్ లో చంపేశాడు
అయితే సోనాలి మీద కక్ష పెంచుకున్న ప్రియుడు ఉదయ్ కుమార్ 2016 ఆగస్టు 30వ తేదీన అతని ప్రియురాలిని కాలేజ్ క్యాంపస్ లోనే దారుణంగా పోడిచేశాడు. ఆ సమయంలో కాలేజ్ ప్రోఫెసర్కు గాయలైనాయి. కరూర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన సోనాలి చనిపోయింది. తరువాత ఉదయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కరూర్ లోని చంపేశాడు. ప్రియురాలు సోనాలిని హత్య చేసిన ఆమె మాజీ ప్రియుడు ఉదయ్ కుమార్ కుకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications