Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Flipkart Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు..!

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 పేరుతో మెగా సేల్ ను తీసుకొస్తుంది. భారీ తగ్గింపు ధరతో విక్రయించడానికి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను లిస్ట్ విడుదల చేసింది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ మైక్రోసైట్‌ను క్రియేట్‌ చేసి ఆఫర్లను డిస్ ప్లే చేసింది. ఈ సేల్ అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు నిర్వహించనున్నారు. ఐఫోన్‌ 13, శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54, పిక్సెల్‌ 7ఏ సహా వివిధ ఎలక్ట్రానిక్, ఫ్యాషన్‌, బ్యూటీ, గృహోపకరణాలపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటిచింది.

నథింగ్ ఫోన్ 1, మోటో ఎడ్జ్ 30, గూగుల్ పిక్సెల్ 7 మొదలైన ఫోన్‌లను భారీ తగ్గింపును ప్రకటించింది. Samsung Galaxy F13, Poco M5 వంటి స్మార్ట్‌ఫోన్‌లను ఆకర్షణీయమైన ధరల్లో విక్రయించనుంది. Samsung Galaxy F13 ధర రూ. 11,999 లకు విక్రయించనుంది. Google ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్, Pixel 7 రూ.36,499 ధరకు అందుబాటులో ఉంది. రూ.24,999 ధరతో Vivo V29eని కొనుగోలు చేయవచ్చు. Realme C55 రూ.9,499 ధరకు అందుబాటులో ఉంది. Ippo A17K ధర రూ.7,999 గా ఉంది. ఇంతకుముందు దీని ధర రూ. 10,499 ఉండేది. Redmi Note 12 ధర రూ. 10,799 అందుబాటులో ఉంది.

Flipkart Big Billion Days Sale

"బిగ్ బిలియన్ డేస్ సమయంలో మీరు సరికొత్త టాబ్లెట్‌లను కొనుగోలు చేయడం ద్వారా వాటిపై 70% వరకు ఆదా చేసుకోవచ్చు. అదనంగా, మీరు టీవీలు మరియు ఇతర పరికరాలపై 80% వరకు ఆదా చేయవచ్చు. రిఫ్రిజిరేటర్లు, 4K టీవీలపై 75% వరకు తగ్గింపులను పొందండి" ఫ్లిక్ కార్టు పేర్కొంది. ఈ సేల్ లో గూగుల్ పిక్సెల్ 8 సిరీస్‌తో పాటు మోటో ఎడ్జ్ 40 నియో, వివో టి 2 ప్రో 5 జి, శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్‌ఇతో సహా కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లను బ్రాండ్‌లు విడుదల చేయనుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023 సేల్‌కు ముందు, కంపెనీ ఒక కొత్త పేజీని ప్రవేశపెట్టింది. దీనిలో సేల్‌లో భాగంగా తమ హ్యాండ్‌సెట్‌లపై భారీ తగ్గింపులను అందించనున్న టాప్ 10 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లను ప్రకటించింది. అయితే, ప్లాట్‌ఫారమ్ దశలవారీగా విక్రయాన్ని ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+