ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్: అన్ని ఉత్పత్తులపై 70శాతం వరకు తగ్గింపు

Subscribe to Oneindia Telugu

బెంగళూరు/హైదరాబాద్: భారత అతిపెద్ద ఆన్‌లైన్ స్టోర్ ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ షాపింగ్ డేస్'పేరుతో డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9, 2017 వరకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. #ఆడ్‌టూ‌హార్ట్ కింద ఈ ఆఫర్లను అందిస్తోంది. అన్ని ఉత్పత్తులపై కొనుగోలుదారులు భారీ తగ్గింపు పొందే సదావకాశం కల్పిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులపై 10శాతం ఇన్ స్టాంట్ తగ్గింపు అందిస్తోంది. వెంటనే ఫ్లిప్‌కార్ట్ సందర్శించి భారీ తగ్గింపు ఆఫర్లను ఉపయోగించుకోండి.

బిగ్ షాపింగ్ డేస్ డిస్కౌట్ స్నీక్ పీక్:

మొబైల్స్‌పై ప్రత్యేక ఆఫర్లు:

Flipkart Big Shopping Days Sale! Upto 70% Off On All Products*

2 పిక్సెల్ ధర రూ.39,999 లేదా అంతకంటే తక్కువ!

ఎంఐ ఏ1పై రూ.2000ల తగ్గింపు, రూ.12.999కే లభ్యం.

ఐఫోన్7(32జీబీ) కేవలం రూ.39,999కే అందుబాటులో ఉంది.

రెడ్ మీ 5ఏ లాంఛింగ్ ఆఫర్ రూ.4999కే డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 12, 2017 మధ్యాహ్నం వరకే.

ఇన్ఫినిక్స్ జీరో5 ప్రో.. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, డ్యూయెల్ కెమెరా ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.19,999కే లభిస్తోంది.

ఇతర ఆఫర్లు: ల్యాప్ టాప్స్, స్పీకర్లు, మొబైల్ విడిభాగాలపై 60శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. టీవీ, అప్లియెన్సెస్ పై 70శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. టాప్ బ్రాండ్ దుస్తులు, ఫుట్ వేర్, ఇతరాలపై 50-80వరకు తగ్గింపు లభిస్తోంది.

ఇక్కడ క్లిక్ చేసి స్మార్ట్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న తాజా ఆఫర్లను తెలుసుకోండి. మరిన్ని ఆఫర్ల కోసం వన్ఇండియా కూపన్స్ చెక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's biggest online store Flipkart will be pitching 'BIG SHOPPING DAYS' from 7th to 9th Dec'17 under the hashtag #AddToHeart and buyers can expect to shop with tremendous discount tags on almost all the products.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X