ఫ్లిప్‌కార్ట్ న్యూ పింఛ్ డేస్: 80శాతం వరకు తగ్గింపు, అదనంగా మరో 10శాతం
హైదరాబాద్: క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. న్యూ పింఛ్ డేస్ సేల్ పేరుతో డిసెంబర్ 15-17డిసెంబర్ 2017 వరకు ఈ ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోళ్లు చేసి భారీగా పొదుపు చేయండి.
ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న న్యూ పింఛ్ డేస్ ఆఫర్లు
స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు ఆఫర్లు: ఎంఐ మిక్స్ 2(6జీబీ/128జీబీ)పై రూ.5000ల భారీ తగ్గింపు. ఇన్ఫినిక్స్ హాట్ 4ప్రో, 4000ఎంఏహెచ్ బ్యాటరీతో రూ.5999కే లభిస్తోంది. ఎల్‌జీ క్యూ6(3జీబీ) రూ.12,990కి లభిస్తోంది.

ఇతర ఆఫర్లు: టాప్ బ్రాండ్స్‌లో లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్‌పై 50-80శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. 25లక్షలకుపైగా హోఅండ్ ఫర్నీచర్ ఉత్పత్తులపై 40-80శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. మొబైల్ యాక్ససరీస్, ల్యాప్‌టాప్స్, హెడ్ ఫోన్స్, బ్యూటీ ఉత్పత్తులు, బుక్స్, స్పోర్ట్స్ అండ్ టాయ్స్ పై 80శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. టీవీలు, అప్లయన్సెస్ ఈఎంఐ కాస్ట్ లేకుండా, ఇతర ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, 80శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
బ్యాంక్ ఆఫర్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డులపై కస్లమర్లు 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్లు పొందవచ్చు.
ముందే పొదుపు చేస్కోండి: వివిధ ఉత్పత్తులపై ఎన్నో ఆఫర్లను అందిస్తోంది వన్ఇండియా కూపన్స్. సింగిల్ క్లిక్‌తో మీకు కావాల్సిన ఉత్పత్తులను తక్కువ ధరకే పొందండి. తగ్గింపు కూపన్లను కూడా అందుకోండి.












Click it and Unblock the Notifications