కాల్ గర్ల్ కిడ్నాప్: ఒక్కరికే రేటు ఫిక్స్, ఆమెకు పీకలదాక మద్యం తాగించి గ్యాంగ్ రేప్, చివరికి !
కాల్ గర్ల్ (సెక్స్ వర్కర్)ను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులను గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. అష్రూ, అఫ్రిది, నరేష్, రాహుల్ అనే నిందితులను అరెస్టు చేశామని శుక్రవారం పోలీసు అధికారి ల
న్యూఢిల్లీ: కాల్ గర్ల్ (సెక్స్ వర్కర్)ను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులను గ్రేటర్ నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. అష్రూ, అఫ్రిది, నరేష్, రాహుల్ అనే నిందితులను అరెస్టు చేశామని శుక్రవారం పోలీసు అధికారి లవకుమార్ చెప్పారు.
గ్యాంగ్ రేప్ కేసులో తప్పించుకుతిరుగుతున్న మరో నిందితుడు కిషన్ కోసం గాలిస్తున్నామని లవకుమార్ అన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలి కథనం మేరకు కేసు నమోదు చేశామని, ఆమెకు వైద్య పరీక్షలు చేయించి విచారణ చేస్తున్నామని అన్నారు.

ఒక్కరికే రేట్ ఫిక్స్ అయ్యింది !
జూన్ 19వ తేదీ కాల్ గర్ల్ తో బేరం కుదుర్చుకున్న అష్రూ ఆమెతో ఎంజాయ్ చేశాడు. తరువాత ఆమెను కిడ్నాప్ చేసి అఫ్రీది దగ్గర కొంత డబ్బు తీసుకుని ఆమెను అమ్మేశాడు. అఫ్రీది కాల్ గర్ల్ మీద రెండు మూడు సార్లు అత్యాచారం చేశాడు.

ముగ్గురికి అమ్మేశాడు
అఫ్రీది కాల్ గర్ల్ మీద అత్యాచారం చేసిన తరువాత మూడు వేల రూపాయల నగదు తీసుకుని కిషన్, నరేష్, రాహుల్ కు అమ్మేశాడు. ఆ ముగ్గురు మహిళను కారులో కిడ్నాప్ చేశారు. గ్రోటర్ నోయిడా సమీపంలోని నిర్జనప్రదేశం వైపు బయలుదేరారు.

కాల్ గర్ల్ కు పీకలదాకా తాగించి !
కారులోనే కాల్ గర్ల్ కు పీకలదాక మద్యం తాగించారు. వేగంగా వెలుతున్న కారులోనే ఆమె మీద గ్యాంగ్ రేప్ చేశారు. కోరిక తీరిపోవడంతో కామాంధులు ఆమెను కారులో నుంచి రోడ్డు పక్కన తోసేసి పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రేటు మాట్లాడిన వాడే చిక్కాడు
మొదట కాల్ గర్ల్ తో బేరం కుదుర్చుకున్న అష్రూ గురించి బాధితురాలు పోలీసులకు చెప్పడంతో అతన్ని పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు రాహుల్, అఫ్రిది, నరేష్ అనే కామాంధులు చిక్కారని పోలీసు అధికారి లవకుమార్ మీడియాకు చెప్పారు.

ఇంత దారుణంగా !
కాల్ గర్ల్ అయినా బాధితురాలి పట్ల కామాంధులు చాల దారుణంగా ప్రవర్తించారని పోలీసులు చెప్పారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి కారులోనే గ్యాంగ్ రేప్ చెయ్యడంతో ఆమె షాక్ కు గురైయ్యిందని అన్నారు. పరారైన మరో కామాంధుడు కిషన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications