ఫ్రీ కూపన్స్! ఫ్లిప్‌కర్ట్ బిగ్ బిలియన్ డేస్, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్ట్, 80శాతం వరకు తగ్గింపు
బెంగళూరు: ఈ కామర్స్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ 'ఫ్లిప్‌కార్ట్' వార్షికోత్సవం నేపథ్యంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ అందిస్తోంది. సెప్టెంబర్ 20-24 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డుపై 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇతర ప్రత్యేక ఆఫర్లతోపాటు నో కాస్ట్ ఈఎంఐ అందిస్తోంది. ఉత్పత్తులు వేగంగా అమ్ముడవుతున్న నేపథ్యంలో మీరూ తొందరపడండి.
రూ.4,500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. అంటే, సుమారు 90శాతం వరకు ఉత్పత్తులపై డిస్కౌంట్ అందిస్తోంది.
ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై ఇన్‌స్టాంట్ డిస్కౌంట్:
సెప్టెంబర్ 20, 2017న రూ.1,500 విలువ చేసే కొనుగోళ్లపై కార్డుకు 10శాతం తగ్గింపు లభిస్తుంది. సెప్టెంబర్ 21, 2017న కనీసం రూ.4,999కొనుగోళ్లపై 10శాతం తగ్గింపు, కార్డుపై రూ.1,500 తగ్గింపు. 2017, సెప్టెంబర్ 22-24 వరకు కనీసం రూ. 4,999 కొనుగోళ్లపై రూ. 10శాతం తగ్గింపు, కార్డుపై రూ. 1,500 డిస్కౌంట్ లభిస్తోంది.

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ప్రారంభం: ఉత్పత్తులపై 70శాతం వరకు తగ్గింపు
ఈ కామర్స్ దిగ్గజం అమేజాన్ కూడా భారీ ఆఫర్లను అందిస్తోంది. గ్రేట్ ఇండియన్ సేల్ పేరిట సెప్టెంబర్ 21-24 వరకు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అమేజాన్ ప్రైమ్ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ఆఫర్లను ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాక్ ఆఫర్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10శాతం అదనంగా తగ్గింపు.
అమేజాన్ పే ఆఫర్: నగదును జమ చేసి 10శాతం వరకు లేదా రూ.500 వరకు తగ్గింపు పొందండి.
ఇతర ఆఫర్లు: ఎక్ఛేంజ్ ఆఫర్‌పై కాస్ట్ ఈఎంఐ లేదు. డోర్ స్టెప్ పికప్ ఆఫర్.












Click it and Unblock the Notifications