భారీగా కురుస్తోన్న మంచు: శ్రీనగర్ అందాలు (ఫోటోలు)

శ్రీనగర్: కాశ్మీర్ లోయలో గురువారం ఉదయం నుచి మంచు తీవ్రంగా కురుస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్‌లో అడుగు మేర, పహల్గామ్‌లో 4 సెంటీ మీటర్ల మేర మంచు పేరుకుపోయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

గడచిన వారం రోజులుగా కాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు కొంచెం పెరిగి 4.4 డిగ్రీల సరాసరి ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. దీంతో విదేశీ పర్యాటకుల తాకిడి బాగా పెరిగిందన్నారు. భారీగా మంచు కురుస్తుండటం వల్ల బుధవారం అర్ధరాత్రి మళ్లీ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి పడిపోయాయని అధికారులు తెలిపారు.

 శ్రీనగర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

శ్రీనగర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తోంది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని దాటుకుంటూ మంచులో వస్తున్న శ్రీనగర్ ప్రజలు.

 శ్రీనగర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

శ్రీనగర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తోంది. మంచు నుంచి తప్పించుకునేందుకు ప్రజలు గొడుగులను వాడుతున్నారు.

 శ్రీనగర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

శ్రీనగర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తోంది. మంచు నుంచి తప్పించుకునేందుకు గొడుగులను వాడుతున్న ఇద్దరు మహిళలు.

 శ్రీనగర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

శ్రీనగర్‌లో భారీగా కురుస్తోన్న మంచు

శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తోంది. మంచు నుంచి తప్పించుకునేందుకు ప్రజలు గొడుగులను వాడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+