Friend wife: ఫ్రెండ్ భార్య కత్తిలా ఉందని ?, కత్తితోనే బెదిరించి ఇద్దరు ఫ్రెండ్స్ ఏం చేశారంటే, క్లోజ్ !

ముంబాయి/పూణే: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భర్త స్నేహితులు అతని ఇంటికి వెళ్లి వస్తున్నారు. స్నేహితుడి భార్య అందంగా ఉండటంతో ఆమె మీద భర్త ఫ్రెండ్స్ ఇద్దరికి కన్ను పడింది. అయితే భర్త స్నేహితులు వోరచూపులు, కామంతో చూస్తున్న చూపులు గమనించిన భార్య ఆ విషయం భర్తకు చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. భర్త ఎప్పుడెప్పుడు బయటకు వెలుతుంటాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు అనే విషయం అతని స్నేహితులకు బాగా తెలుసు. వ్యాపారం పని మీద ఆమె భర్త బయట ఊరికి వెళ్లాడు. మరుసటి రోజుకు వరకు ఫ్రెండ్ ఇంటికి రాడని అతని స్నేహితులు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఫ్రెండ్ ఊర్లో లేడని తెలుసుకున్న ఇద్దరు స్నేహితులు అతని ఇంటికి వెళ్లారు. కత్తి లాగా ఉన్న ఫ్రెండ్ భార్యను నిజమైన కత్తితోనే బెదిరించిన నిందితులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెబితే మొదట నీ భర్తను, తరువాత నిన్ను చంపేస్తామని బెదిరించిన భర్త స్నేహితులు ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు.

రెండు సంవత్సరాల క్రితం వివాహం

రెండు సంవత్సరాల క్రితం వివాహం

మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలోని వసాయి ప్రాంతంలో రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రాకేష్ 27 ఏళ్ల వయసు ఉన్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. రాకేష్ అతని భార్య స్వప్నాతో కలిసి వసాయి ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడు.

ఇంటికి వెళ్లి వస్తున్న భర్త ఫ్రెండ్స్

ఇంటికి వెళ్లి వస్తున్న భర్త ఫ్రెండ్స్

రాకేష్ అతని భార్య స్వప్నా మాత్రమే నివాసం ఉంటున్నారు. రాకేష్ కుటుంబ సభ్యులు వేరుగా కాపురం ఉంటున్నారు. వివాహం చేసుకున్న రాకేష్, స్వప్నా దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. రాకేష్, స్వప్నా దంపతులకు ఇంకా పిల్లలు పుట్టలేదు. భర్త రాకేష్ స్నేహితులు అతని ఇంటికి వెళ్లి వస్తున్నారు.

కత్తిలాగా ఉందని ఆశపడిన కామాంధులు

కత్తిలాగా ఉందని ఆశపడిన కామాంధులు

స్నేహితుడు రాకేష్ భార్య స్వప్నా అందంగా ఉండటంతో ఆమె మీద భర్త ఫ్రెండ్స్ లోని ఇద్దరికి కన్ను పడింది. ఎలాగైనా రాకేష్ భార్యను అనుభవించాలని అతని ఇద్దరు స్నేహితులు ప్రయత్నించారు. అయితే ఇంటికి వెళ్లిన ప్రతిసారి రాకేష్ ఉండటంతో అతని స్నేహితులు స్వప్నాను టచ్ చెయ్యలేకపోయారని తెలిసింది.

కామంతో చూస్తున్న భర్త ఫ్రెండ్స్

కామంతో చూస్తున్న భర్త ఫ్రెండ్స్

భర్త రాకేష్ స్నేహితులు వోరచూపులు, కామంతో చూస్తున్న చూపులు గమనించిన అతని భార్య స్వప్నా ఆ విషయం భర్తకు చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది. భర్తకు అసలు విషయం చెబితే లేనిపోని సమస్యలు వస్తాయని స్వప్నా భయపడిందని తెలిసింది. భర్త రాకేష్ ఎప్పుడెప్పుడు బయటకు వెలుతుంటాడు, ఎప్పుడు ఇంటికి వస్తాడు అనే విషయం అతని స్నేహితులకు బాగా తెలుసు.

భర్త ఊరికి వెళ్లాడని తెలిసిపోయింది

భర్త ఊరికి వెళ్లాడని తెలిసిపోయింది

వ్యాపారం పని మీద ఆమె భర్త బయట ఊరికి వెళ్లాడు. మరుసటి రోజుకు వరకు ఫ్రెండ్ రాకేష్ ఇంటికి రాడని అతని స్నేహితులు తెలుసుకున్నారు. ఆ సమయంలో ఫ్రెండ్ రాకేష్ ఊర్లో లేడని తెలుసుకున్న అతని ఇద్దరు స్నేహితులు అతని ఇంటికి వెళ్లారు. ఫ్రెండ్ రాకేష్ భార్య స్వప్నా మాత్రమే ఇంట్లో ఉంది. ఆసమయంలో స్వప్నాను పలకరించినట్లు నిందితులు నటించారు.

కత్తిలాగా ఉందని కత్తితోనే బెదిరించి సామూహిక అత్యాచారం

కత్తిలాగా ఉందని కత్తితోనే బెదిరించి సామూహిక అత్యాచారం


కత్తిలాగా ఉన్న స్వప్నాను నిజమైన కత్తితోనే బెదిరించిన నిందితులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెబితే మొదట నీ భర్త రాకేష్ ను, తరువాత నిన్ను చంపేస్తామని స్వప్నాను బెదిరించిన భర్త స్నేహితులు ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. రాకేష్ ఇంటికి వెళ్లిన తరువాత అతని భార్య అసలు విషయం చెప్పింది.

ఊచలు లెక్కపెడుతున్న కామాంధులు

ఊచలు లెక్కపెడుతున్న కామాంధులు

బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమె మీద అత్యాచారం చేసిన ఇద్దరు కామాంధులను అరెస్టు చేశామని వసాయి పోలీస్ స్టేషన్ అధికారి బీటీ గన్పత్ స్థానిక మీడియాకు చెప్పారు. అరెస్టు అయిన కామాంధుల్లో ఒకడికి 21 ఏళ్లు మాత్రమే ఉన్నాయని పోలీసు అధికారి బీటీ గన్పత్ అన్నారు. ఫ్రెండ్ భార్య మీద సామూహిక అత్యాచారం చేసి ఆమెను చంపేస్తామని బెదిరించిన ఇద్దరు కామాంధులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+