అవినీతికి కేరాఫ్ అడ్రస్ గాంధీ, వాద్రా కుటుంబాలు : కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విసుర్లు

న్యూఢిల్లీ : గాంధీ, వాద్రా కుటుంబాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. గాంధీ, వాద్రా కుటుంబాలు అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. వారి కుటుంబాలు అవినీతిలో ఫ్యామిలీ ప్యాకేజీ తీసుకుంటారని మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ .. విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ అంటేనే కరప్షన్
రాహుల్ గాందీ, హెచ్ ఎల్ పాహవన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మీడియాలో డాక్యుమెంట్లు బహిర్గతం కావడంతో వారి అవినీతి రుజువైందన్నారు. దీనిని ప్రజలు కూడా గమనిస్తున్నారని .. పేర్కొన్నారు. వీటికితోడు ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీతో రాహుల్ గాంధీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.

Gandhis and Vadras are family package of corruption, says Smriti Irani

సమాధానం ఇవ్వండి

అవినీతికి ప్రతిరూపం రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు స్మృతి ఇరానీ. సంజయ్ భండారీతో మీకు గల సంబంధం ఏంటో మీడియాకు వివరించాలని ఆమె డిమాండ్ చేశారు. అవినీతిని దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంచేశారు. గత 70 ఏళ్ల నుంచి అవినీతి పేరుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని ఆమె ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+