లింగమార్పిడి: ఆడవాళ్ళను, మగవాళ్ళుగా... మగవాళ్ళను ఆడవాళ్ళుగా ఎలా మార్చేస్తారు?

లింగ మార్పిడి ఎలా జరుగుతుంది? అమ్మాయి అబ్బాయిగా లేదా అబ్బాయి అమ్మాయిగా ఎలా మారతారు?... ఇలాంటి సందేహాలు చాలామందికి వస్తుంటాయి.
లింగ మార్పిడి చికిత్సను ఇంగ్లిష్‌లో 'సెక్స్ రీఎసైన్మెంట్ సర్జరీ' అంటారు. సాధారణంగా ట్రాన్స్జెండర్లకు ఈ ఆపరేషన్ అవసరమవుతుంది.
'లైంగిక అవయవాలు', లైంగికత వేర్వేరుగా ఉన్నవారిని ట్రాన్స్జెండర్లు అంటారు. ఈ శస్త్రచికిత్స చేయడానికి ముందు వారికి 'జెండర్ డిస్ఫోరియా' ఉందో లేదో చూస్తారు.
అంటే... వారు శరీర తత్వానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరీక్షిస్తారు.
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- 'మహిళలపై వారి కుటుంబ సభ్యులతోనే అత్యాచారం చేయించేవారు’
'జెండర్ డిస్ఫోరియా'ను నిర్థరించేందుకు సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ సహాయం కావాలి. జెండర్ డిస్ఫోరియా ఉన్నట్లయితే మొదట హార్మోనల్ థెరపీ చేస్తారు. మందులు, ఇంజెక్షన్ల ద్వారా శరీరంలోకి హార్మోన్లను ఎక్కిస్తారు. ఆ తరువాత సర్జరీకి సిద్ధం చేస్తారు.
కనీసం 20 ఏళ్ల వయసు దాటాకే ఈ చికిత్స చేస్తారు. అంతకంటే తక్కువ వయసుంటే, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
లింగమార్పిడి ఆపరేషన్‌కు 5-6గంటల సమయం పడుతుంది. ఇందులో భాగంగా వక్షోజాలు, జననాంగం, ముఖానికి శస్త్రచికిత్స చేస్తారు. దీని కోసం ప్లాస్టిక్ సర్జన్, సైకియాట్రిస్ట్, గైనకాలజిస్ట్‌తో పాటు న్యూరాలజిస్ట్ కూడా కావాలి.
ఆపరేషన్ తరువాత మళ్లీ ఏడాదిపాటు హార్మోనల్ థెరపీ చేస్తారు.
ఆడవాళ్లను మగవాళ్లుగా మార్చే చికిత్సకు మరింత ఎక్కువ సమయం పడుతుంది. దీని కోసం రూ.10-20 లక్షలు ఖర్చవుతాయి.
ఇవి కూడా చదవండి
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- స్వలింగ సంపర్కం నేరం కాదు: ఎల్జీబీటీ... తేడాలేంటి?
- స్వలింగ సంపర్కం - సెక్షన్ 377: పట్టణాల్లో సరే.. గ్రామాల్లో ఎల్జీబీటీల పరిస్థితి ఎలా ఉంది?
- సెక్షన్ 377: చట్టం మారింది... మైండ్ సెట్ మారుతుందా?
- చంద్రునిపై సాయి ముఖం: ఎందుకు అలా కనిపిస్తుంది?
- అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణం చవిచూసిన 5 దేశాలు
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications