Dance master: అమ్మాయికి డ్యాన్స్ తోపాటు ?, అర్దరాత్రి ఎస్కేప్. అమ్మాయి రివర్స్ కేసుతో, షార్వా !

చెన్నై/సేలం: కూతురిని బాగా చదివించాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. తండ్రి కష్టపడి డబ్బు సంపాధించి కూతురిని చదివిస్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటున్న తల్లి ఆమె కూతురి బాగోగులు చూసుకుంటున్నది. కూతురు బాగా చదవాలని, చదువుతో పాటు డ్యాన్స్ కూడా నేర్చుకోవాలని తల్లిదండ్రులు అనుకున్నారు. ఓ డ్యాన్స్ మాస్టర్ దగ్గర కూతురిని డ్యాన్స్ నేర్పిస్తున్నారు. ఇంటికే వెలుతున్న డ్యాన్స్ మాస్టర్ ఆ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించి వెలుతున్నాడు. డ్యాన్స్ నేర్పించడానికి వచ్చి వెలుతున్న యువకుడు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు బాగా దగ్గర అయ్యాడు. రాత్రి భోజనం చేసిన అమ్మాయి ఆమె రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. ఉదయం అమ్మాయి ఇంట్లో కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో అమ్మాయి కోసం వెతికినా ఆమె ఆచూకిమాత్రం చిక్కలేదు.

హడలిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. ఇదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులకు డ్యాన్స్ మాస్టర్ మీద అనుమానం వచ్చింది. డ్యాన్స్ మాస్టర్ కూడా అదే రోజు మాయం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. డ్యాన్స్ మాస్టర్, 10వ తరగతి అమ్మాయిని వెతికిపట్టుకున్నారు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి రెండు నెలల గర్బవతి అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. పోలీసులు పంచాయితీలు చేసిన తరువాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద లైంగిక దాడి చేశాడని, చివరికి నన్ను కిడ్నాప్ చేశాడని అమ్మాయి డ్యాన్స్ మాస్టర్ మీద రివర్స్ కేసు పెట్టింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి డ్యాన్స్ మాస్టర్ ను కటకటాల వెనక్కి పంపించడం కలకలం రేపింది. అయితే డ్యాన్స్ మాస్టర్, అమ్మాయి ప్రేమించుకున్నారని సమాచారం.

 కూతురిని బాగా చదివిస్తున్న తల్లిదండ్రులు

కూతురిని బాగా చదివిస్తున్న తల్లిదండ్రులు

తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి సమీపంలోని నైనాంపట్టి ప్రాంతంలో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి ఎడప్పాడిలో 10వ తరగతి చదువుతోంది. కూతురిని బాగా చదివించాలని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. తండ్రి కష్టపడి డబ్బు సంపాధించి కూతురిని చదివిస్తున్నాడు. ఇంటి దగ్గర ఉంటున్న తల్లి ఆమె కూతురి బాగోగులు చూసుకుంటున్నది.

 డ్యాన్స్ మాస్టర్ ఎంట్రీ

డ్యాన్స్ మాస్టర్ ఎంట్రీ

కూతురు బాగా చదవాలని, చదువుతో పాటు డ్యాన్స్ కూడా నేర్చుకోవాలని తల్లిదండ్రులు అనుకున్నారు. డ్యాన్స్ మాస్టర్ శరవణన్ (24) అనే యువకుడి దగ్గర కూతురికి రెండు సంవత్సరాల నుంచి డ్యాన్స్ నేర్పిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలల నుంచి ఇంటికే వెలుతున్న డ్యాన్స్ మాస్టర్ శరవణన్ ఆ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించి వెలుతున్నాడు.

 ఇంట్లో మాయం అయిన అమ్మాయి

ఇంట్లో మాయం అయిన అమ్మాయి

డ్యాన్స్ నేర్పించడానికి వచ్చి వెలుతున్న శరవణన్ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులకు బాగా దగ్గర అయ్యాడు. రాత్రి భోజనం చేసిన అమ్మాయి ఆమె రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. ఉదయం అమ్మాయి ఇంట్లో కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. స్నేహితులు, బంధువుల ఇళ్లలో అమ్మాయి కోసం వెతికినా ఆమె ఆచూకిమాత్రం చిక్కలేదు. హడలిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

 డ్యాన్స్ మాస్టర్ ఎస్కేప్

డ్యాన్స్ మాస్టర్ ఎస్కేప్

ఇదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులకు డ్యాన్స్ మాస్టర్ శరవణన్ మీద అనుమానం వచ్చింది. డ్యాన్స్ మాస్టర్ శరవణన్ కూడా అదే రోజు మాయం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. డ్యాన్స్ మాస్టర్ శరవణన్, 10వ తరగతి అమ్మాయిని పోలీసులు వెతికిపట్టుకున్నారు. 10వ తరగతి చదువుతున్న అమ్మాయి రెండు నెలల గర్బవతి అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

 డ్యాన్స్ మాస్టర్ కి సినిమా చూపించిన అమ్మాయి

డ్యాన్స్ మాస్టర్ కి సినిమా చూపించిన అమ్మాయి

పోలీసులు పంచాయితీలు చేసిన తరువాత అమ్మాయి రివర్స్ అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన మీద లైంగిక దాడి చేశాడని, చివరికి నన్ను కిడ్నాప్ చేశాడని అమ్మాయి డ్యాన్స్ మాస్టర్ శరవణన్ మీద ఆ అమ్మాయి రివర్స్ కేసు పెట్టింది. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి డ్యాన్స్ మాస్టర్ శరవణన్ ను కటకటాల వెనక్కి పంపించడం కలకలం రేపింది. అయితే డ్యాన్స్ మాస్టర్ శరవణన్, మైనర్ అమ్మాయి ప్రేమించుకున్నారని సమాచారం. అమ్మాయి మైనర్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు డ్యాన్స్ మాస్టర్ శరవణన్ మీద కిడ్నాప్ కేసు పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+