బాయ్ ఫ్రెండ్ పై రివెంజ్ తీర్చుకున్న ప్రేయసి.. ఇలా కూడా ఆలోచిస్తారా?

ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున సాధారణంగా లవర్స్ గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకోవడం చూస్తుంటాం. కానీ ఓ ప్రియురాలు అందుకు కొంచెం భిన్నంగా ఆలోచించింది. తన మాజీ లవర్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఎలా రివెంజ్ తీర్చుకోవాలా..? అని ప్లాన్ వేసింది. చివరకి ఆమెకు ఓ ఐడియా వచ్చింది.

Girl in Gurugram Gets Revenge on Ex by Ordering 100 Pizzas to His House

హరియాణాలోని గురుగ్రామ్ కు చెందిన ఆయుషీ రావత్.. తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. వాలెంటైన్స్ డే రోజే ఆ రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ వేసింది. ఈ మేరకు మొబైల్ లో 100 పిజ్జాలు ప్రియుడి ఇంటికి ఆర్డర్ పెట్టింది. క్యాష్ ఆన్ డెలివరీ అని క్లిక్ చేసి ఈ ఆర్డర్ పెట్టింది. మ్యాజిక్ పిన్ అనే యాప్ నుంచి ఈ ఆర్డర్ పెట్టింది ఆయుషీ. దీంతో డెలివరీ బాయ్ ఆ 100 పిజ్జా బాక్సులు ప్రియుడి ఇంటివద్దకు తీసుకువచ్చి డోర్ బెల్ కొట్టాడు. దీంతో మాజీ ప్రియుడి ఫ్యామిలీ అంతా షాక్ కు గురయ్యారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 20వేల మంది నెటిజన్లు చూశారు. పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు గుడ్ జాబ్ అని కామెంట్ పెట్టారు. మరొకరు నువ్వు ఇలా ప్రియుడి వద్ద ఎన్ని పిజ్జాలను తిన్నావో..అని కామెంట్ పెట్టారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+