Girl: పక్కింటి అమ్మాయి మీద కన్నుపడింది, ఇంటికి పిలిపించి ?, వీడియో తీసి ఫ్రెండ్స్ కు షేర్ చేసి !

జైపూర్: ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న 8వ తరగతి అమ్మాయి మీద ఓ కామాంధుడు కన్ను వేశాడు. ఆ ఏరియాలో రౌడీగా పేరు తెచ్చుకున్న నిందితుడు లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయిని పలకరించడం, ఆమెను క్లోజ్ గా ఉండటం చేశాడు. సమీపంలోనే నివాసం ఉంటున్న యువకుడు కుటుంబ సభ్యులు అందరికి పరిచయం ఉండటంతో ఆ అమ్మాయి కూడా అతనితో మాట్లాడుతోంది. తన ఇంటిలో చిన్నపని ఉందని, నువ్వు మా ఇంటికి రావాలని కామాంధుడు ఆ అమ్మాయికి చెప్పాడు. ముందు నుంచి పరిచయం ఉండటంతో ఏదో పని ఉందని అనుకున్న ఆ అమ్మాయి అతని ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలో అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన కామాంధుడు ఆ సమయంలో వీడియో తీశాడు. ఈ విషయం మీ ఇంట్లో కాని, ఎవరికైనా చెబితే నిన్ను చంపేసి శవం మాయం చేస్తానని ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడు. అమ్మాయి భయపడి ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అమ్మాయి మీద లైంగిక దాడి చేసే సమయంలో తీసిన వీడియోను ఆ కామాంధుడు అతని ఫ్రెండ్స్ కు షేర్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో అమ్మాయి తండ్రికి విషయం తెలిసి హడలిపోయారు.

 8వ తరగతి చదువుతున్న అమ్మాయి

8వ తరగతి చదువుతున్న అమ్మాయి

రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలో రాకేష్ (31) అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. ఆ ఏరియాలో రౌడీగా పేరు తెచ్చుకున్న నిందితుడు రాకేష్ లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న 8వ తరగతి అమ్మాయి మీద కామాంధుడు రాకేష్ చాలా కాలంగా కన్ను వేశాడు.

 పదేపదే పలకరిస్తున్న కామాంధుడు

పదేపదే పలకరిస్తున్న కామాంధుడు

స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయిని పలకరించడం, ఆమెతో క్లోజ్ గా ఉండటానికి రాకేష్ చేశాడు. సమీపంలోనే నివాసం ఉంటున్న రాకేష్ అమ్మాయి కుటుంబ సభ్యులు అందరికి పరిచయం ఉండటంతో ఆ అమ్మాయి కూడా అతనితో మాట్లాడుతోంది. ఇలా కొంతకాలంగా రాకేష్ స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయితో రాసుకుని పూసుకుని తిరగడానికి ప్రయత్నించాడు.

 ఇంట్లో పని ఉందని పిలుచుకుని వెళ్లి

ఇంట్లో పని ఉందని పిలుచుకుని వెళ్లి

తన ఇంటిలో చిన్నపని ఉందని, నువ్వు మా ఇంటికి రావాలని కామాంధుడు రాకేష్ ఆ అమ్మాయికి చెప్పాడు. ముందు నుంచి పరిచయం ఉండటంతో ఏదో పని ఉందని అనుకున్న ఆ అమ్మాయి రాకేష్ ఇంట్లోకి వెళ్లింది. రాకేష్ ఇంట్లో ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో అతను రెచ్చిపోయాడు. అమ్మాయిని బెదిరించిన రాకేష్ ఆమె మీద లైంగిక దాడి చేశాడని వెలుగు చూసింది.

 వీడియో తీసి ఫ్రెండ్స్ కు షేర్ చేసిన కామాంధుడు

వీడియో తీసి ఫ్రెండ్స్ కు షేర్ చేసిన కామాంధుడు

అమ్మాయి మీద లైంగిక దాడి చేసిన కామాంధుడు రాకేష్ ఆ సమయంలో వీడియో తీశాడు. ఈ విషయం మీ ఇంట్లో కాని, ఎవరికైనా చెబితే నిన్ను చంపేసి శవం మాయం చేస్తానని రాకేష్ ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడు. అమ్మాయి భయపడి రాకేష్ లైంగిక దాడి చేసిన విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అమ్మాయి మీద లైంగిక దాడి చేసే సమయంలో తీసిన వీడియోను కామాంధుడు రాకేష్ అతని ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు.

 కేటుగాడికి సినిమా చూపించిన పోలీసులు

కేటుగాడికి సినిమా చూపించిన పోలీసులు

రాకేష్ ఫ్రెండ్స్ కు ఆ వీడియో షేర్ చెయ్యడం, ఆ వీడియో చక్కర్లు కొట్టడంతో ఆ వీడియో అమ్మాయి తండ్రి స్నేహితుడికి చేరింది. తన స్నేహితుడి కూతురిని అలాంటి వీడియోలో చూసిన అతని హడలిపోయి వెంటనే అమ్మాయి తండ్రికి చెప్పాడు. వీడియో చూసిన కూతుర్ని నిలదీశాడు. కొన్ని రోజుల క్రితం రాకేష్ తనను బెదిరించి తన మీద లైంగిక దాడి చేశాడని అమ్మాయి ఆమె తండ్రికి చెప్పింది. బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో లారీ డ్రైవర్ పరారైనాడు. కేసు నమోదు చేసిన పోలీసులు రాకేష్ కోసం గాలించి అతన్ని పట్టుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+