Girl: అమ్మాయి మీద కన్ను, సాంబర్ లో నిద్రమాత్రలు వేసి అమ్మాయి అవ్వకు పెట్టి రాత్రి ? !

బెంగళూరు/మండ్య: అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. స్కూల్ లో చదువుతున్న అమ్మాయి వికలాంగురాలు. అమ్మాయి నివాసం ఉంటున్న ఎదురింటిలో ముస్లీం యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎదిరింటిలో ఉంటున్న యువకుడు స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మయితో మాట్లాడుతున్నాడు. నువ్వు వికలాంగురాలు అయినా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ అమ్మాయిని లొంగదీసుకున్నాడు. సాంబార్ లో నిద్రమాత్రలు కలిపి అమ్మాయి అవ్వకు పెట్టించాడు. మైనర్ అమ్మాయితో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో వీడియోలు తీసిన కామాంధుడు నువ్వు ఇస్లాం మతం స్వీకరిస్తేనే పెళ్లి చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేశాడు. కామాంధుడికి ఇప్పటికే పెళ్లి అయ్యింది.

 ఎదురింటిలో కామాంధుడు

ఎదురింటిలో కామాంధుడు

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని నాగమంగల తాలుకాలో 13 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఆ అమ్మాయి 8వ తరగతి చదువుతోంది. స్కూల్ లో చదువుతున్న అమ్మాయి వికలాంగురాలు. మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్న ఎదురింటిలో యూనస్ పాషా అలియాస్ యూనస్ (25) అనే ముస్లీం యువకుడు నివాసం ఉంటున్నాడు.

 పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ?

పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ?

ఎదిరింటిలో ఉంటున్న యూనస్ స్కూల్ కు వెళ్లి వస్తున్న మైనర్ అమ్మయితో మాట్లాడుతున్నాడు. నువ్వు వికలాంగురాలు అయినా పర్వాలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మైనర్ అమ్మాయిని నమ్మించిన యూనస్ ఆ అమ్మాయిని శారీరకంగా లొంగదీసుకోవాలని స్కెచ్ వేశాడు. మైనర్ అమ్మాయితో సన్నిహితంగా గడుపుతున్న సమయంలో వీడియోలు తీశాడు.

 సాంబార్ లో నిద్రమాత్రలు వేసి ?

సాంబార్ లో నిద్రమాత్రలు వేసి ?

ఇటీవల మైనర్ అమ్మాయి కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లారు. ఇంట్లో మైనర్ అమ్మాయి, ఆమె అవ్వ మాత్రమే ఉన్నారు. మైనర్ అమ్మాయికి నిద్రమాత్రలు ఇచ్చిన యూనస్ వీటిని మీ అవ్వకు కలిపి ఇవ్వాలని, రాత్రికి నేను ఇంటికి వస్తానని చెప్పాడు. అమ్మాయి నిద్రమాత్రలు పొడి చేసి సాంబార్ లో వేసి ఆమె అవ్వకు భోజనం పెట్టింది.

 వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు

వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసిన కామాంధుడు

అర్దరాత్రి అమ్మాయి ఇంటికి వెళ్లిన యూనస్ ఆమె మీద అత్యాచారం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. మరుసటి రోజు నువ్వు ఇస్లాం మతం స్వీకరిస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, లేదంటే పెళ్లి చేసుకోనని, మన విషయం బయటకు తెలిస్తే నీ నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని యూనస్ ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు యూనస్ అను అరెస్టు చేశారు.

 ఇప్పటికే భార్య, కొడుకు.... లవ్ జీహాద్ స్కెచ్

ఇప్పటికే భార్య, కొడుకు.... లవ్ జీహాద్ స్కెచ్

యూనస్ కు ఇప్పటికే వివాహం అయ్యి భార్య, మూడు సంవత్సరాల కుమారుడు ఉన్నాడని పోలీసులు అన్నారు. లవ్ జీహాద్ లో భాగంగా మైనర్ అమ్మాయి, వికలాంగురాలిని మోసం చేసి శారీరక సంబందం పెట్టుకోవడమే కాకుండా ఆమె వ్యక్తిగత వీడియోలు తీసిన యూనస్ మీద పలు సెక్షల కింద కేసులు నమోదు చేశామని మండ్య పోలీసులు తెలిపారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+