Girl: ఇద్దరు భార్యలు, ఓ ఆంటీతో అక్రమ సంబంధం, 12 ఏళ్ల అమ్మాయితో ?, స్పాట్ లో చంపేశారు, వైరల్ !

చెన్నై/ మదురై: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కాపురం చేస్తున్నాడు, మొదటి భార్య ఉండగానే కామంతో రగిలిపోయిన అతను మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో కాపురం చేస్తూ నలుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు. ఇద్దరు భార్యలతో కామం తీర్చుకుంటున్న వ్యక్తి పరాయి మహిళల మీద కన్ను వేశాడు. ఇప్పటికే ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. బంధువుల ఇంటికి వెళ్లిన కామాంధుడు ఆ ఇంట్లో అమ్మాయి మాత్రమే ఉందని, తల్లిదండ్రులు బయటకు వెళ్లారని గుర్తించాడు. అంతే తాగడానికి మంచి నీళ్లు కావాలని అడిగిన కామాంధుడు మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు బాధితురాలు అసలు విషయం చెప్పింది. కామాంధుడి కోసం వెతుక్కుంటూ వెళ్లిన అమ్మాయి బంధువులు అతన్ని పట్టుకుని చితకబాదేసి తల మీద బండరాళ్లు వేసి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది. అమ్మాయి బంధువులు కామాంధుడి మీద దాడి చేసి హత్య చేస్తున్న సమయంలో స్థానికలు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది.

 కామాంధుడికి ఇద్దరు భార్యలు

కామాంధుడికి ఇద్దరు భార్యలు

తమిళనాడులోని తేన్ కాశి జిల్లాలోని కడయనల్లూరులోని దేవాలయం వీధిలో గోపాల్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మొదట వివాహం చేసుకున్న గోపాల్ అతని భార్యతో కాపురం చేస్తున్నాడు, మొదటి భార్య ఉండగానే కామంతో రగిలిపోయిన గోపాల్ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో కాపురం చేసిన గోపాల్ నలుగురు బిడ్డలకు తండ్రి అయ్యాడు.

 మరో మహిళతో అక్రమ సంబంధం

మరో మహిళతో అక్రమ సంబంధం

ఇద్దరు భార్యలతో కామం తీర్చుకుంటున్న గోపాల్ కొంత మంది మహిళల మీద కన్ను వేశాడు. ఇప్పటికే గోపాల్ ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని సమాచారం. పెయింట్ పని చేసి జీవిస్తున్న గోపాల్ రోజూ మద్యం సేవిస్తున్నాడు. మద్యం సేవించి ఎంజాయ్ చెయ్యడమే కాకుండా మహిళలతో ఎంజాయ్ చేస్తున్నాడని వెలుగు చూసింది.

 12 ఏళ్ల అమ్మాయి మీద లైంగిక దాడి చేసి ?

12 ఏళ్ల అమ్మాయి మీద లైంగిక దాడి చేసి ?

గోపాల్ ఓ ఇంటి దగ్గర పెయింట్ పని చేస్తున్నాడు. పని చేస్తున్న ఇంటి సమీపంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లిన కామాంధుడు గోపాల్ ఆ ఇంట్లో 12 ఏళ్ల అమ్మాయి మాత్రమే ఉందని, ఆమె తల్లిదండ్రులు బయటకు వెళ్లారని గుర్తించాడు. అంతే తాగడానికి మంచి నీళ్లు కావాలని అడిగిన కామాంధుడు గోపాల్ కూతురు వయసు ఉన్న మైనర్ అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తానని బెదిరించిన గోపాల్ చిన్నగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

రగిలిపోయిన బంధువులు

రగిలిపోయిన బంధువులు

సాయంత్రం బాలిక కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు బాధితురాలు గోపాల్ ఇంటికి వచ్చిన తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడనే విషయం చెప్పింది. అంతే అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు పెయింటర్ గోపాల్ మీద రగిలిపోయారు. గోపాల్ కోసం అమ్మాయి కుటుంబ సభ్యులు గాలించారు.

కామాంధుడిని స్పాట్ లో చంపేశారు

కామాంధుడిని స్పాట్ లో చంపేశారు

కామాంధుడు గోపాల్ కోసం వెతుక్కుంటూ వెళ్లిన అమ్మాయి బంధువులు అతన్ని పట్టుకుని చితకబాదేశారు. అంతటితో కోపం తగ్గకపోవడంతో కిందపడిపోయిన గోపాల్ తల మీద బండరాళ్లు వేసి స్పాట్ లో చంపేయడం కలకలం రేపింది. అమ్మాయి బంధువులు కామాంధుడు గోపాల్ మీద దాడి చేసి హత్య చేస్తున్న సమయంలో స్థానికలు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యింది. గోపాల్ హత్య కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని కడయనల్లూరు పోలీసు అధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+