Girl: అమ్మాయి మీద రేప్ చేశాడు, అవమానంతో కోర్టులో ఆరో అంతస్తు నుంచి దూకేశాడు, స్పాట్ లో !
బెంగళూరు/ మంగళూరు: స్థానికంగా నివాసం ఉంటున్న అమ్మాయి మీద ఓ యువకుడు కన్ను వేశాడు. అమ్మాయిని ఎలాగైనా లొంగదీసుకుని ఆమెతో కామం తీర్చుకోవాలని ఆ యువకుడు అనేక ప్రయత్నాలు చేశాడు. మద్యం మత్తులో ఉన్న యువకుడు అమ్మాయి దగ్గరకు వెళ్లాడు. పీకలదాక మద్యం సేవించిన యువకుడు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అమ్మాయి గట్టిగా కేకలు వెయ్యడంతో కామాంధుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. విషయం గుర్తించిన స్థానికులు కామాంధుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టు ముందుకు పిలుచుకుని వెళ్లారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో బెయిల్ త్వరగా రాదని, తనను అందరూ చీదరించుకుంటారని భయపడిన యువకుడు కోర్టు ఆరో అంతస్తు నుంచి కిందకు దూకడంతో సంఘటనా స్థలంలొనే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

అమ్మాయి మీద కన్నుపడింది
కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఉళ్లాలలో రవిరాజ్ (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న అమ్మాయి మీద రవికాంత్ కన్ను వేశాడు. అమ్మాయిని ఎలాగైనా లొంగదీసుకుని ఆమెతో కామం తీర్చుకోవాలని రవికాంత్ చాలా కాలం నుంచి అనేక ప్రయత్నాలు చేశాడు.

పీకలదాక తాగేసి వెళ్లిపోయాడు
రవికాంత్ బార్ కు వెళ్లి పీకలదాక మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఉన్న రవికాంత్ తరువాత అమ్మాయి నివాసం ఉంటున్న ప్రాంతం దగ్గరకు వెళ్లాడు. పీకలదాక మద్యం సేవించిన రవికాంత్ ఆ అమ్మాయిని పట్టుకున్నాడు. అమ్మాయి రవికాంత్ దగ్గర తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యిందని సమాచారం.

రేప్ చేశాడు.... చితకబాదేశారు
పీకలదాక మద్యం సేవించిన రవికాంత్ చివరికి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అమ్మాయి గట్టిగా కేకలు వెయ్యడంతో కామాంధుడు రవికాంత్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అమ్మాయి కేకలు వేసిన విషయం గుర్తించిన స్థానికులు కామాంధుడు రవికాంత్ ను వెంటాడని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

ఫోక్స్ చట్టం కింద అరెస్టు
ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రవికాంత్ ను అరెస్టు చేశారు. పోలీసులు కూడా కామాంధుడు రవికాంత్ ను ఓ సారి బెండ్ తీసి అతన్ని మంగళూరు కోర్టు ముందు హాజరుపరచాలని పిలుచుకుని వెళ్లారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో బెయిల్ త్వరగా రాదని, తనను అందరూ చీదరించుకుంటారని రవికాంత్ భయపడిపోయాడు.
Recommended Video

ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
మంగళూరులో కోర్టు భవనంలోని ఆరో అంతస్తులోకి రవికాంత్ ను పిలుచుకుని వెళ్లారు. కోర్టు ఆరో అంతస్తు నుంచి రవికాంత్ ఒక్కసారిగా కిందకూ దూకూశాడు. ఆరో అంతస్తు నుంచి కిందకు దూకడంతో రవికాంత్ తలపగిలిపోయి సంఘటనా స్థలంలొనే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కోర్టు ఆవరణంలో రవికాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో కోర్టు పని మీద వెళ్లిన స్థానికులు హడలిపోయారు. కస్టడీలో ఉన్న నిందితుడు అది కోర్టు ఆవరణంలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడంతో ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందో అంటూ ఎస్కార్ట్ గా వెళ్లిన పోలీసులు హడలిపోతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications