Girl: ఫ్రెండ్ తో కలిసి కన్న కూతరిని రేప్ చేసిన తండ్రి, కామాంధులు చేసిన పనికి ?, క్లైమాక్స్ లో !

చెన్నై: బార్యతో కాపురం చేసిన వ్యక్తి ఓ కూతురికి తండ్రి అయ్యాడు. భర్త మద్యంకు బానిస అయ్యి భార్య, కుమార్తెను పట్టించుకోవడం మానేశాడు. కూలిపని చేసిన తల్లి ఆమె కూతురిని చదివిస్తోంది. అనారోగ్యానికి గురైన తల్లి చనిపోయింది. తండ్రితో పాటు కలిసి నివాసం ఉంటున్న అమ్మాయి బంధువుల సహకారంతో ఇంటర్ చదువుతోంది. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురి మీద కన్ను వేశాడు. రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కూతురిని బెదిరించిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేస్తూ వచ్చాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. ఒక రోజు మద్యం మత్తులో స్నేహితుడిని ఇంటికి పిలుచుకుని వెళ్లిన కామంధుడు ఫ్రెండ్ తో కలిసి కూతురి మీద అత్యాచారం చేశాడు. తండ్రి, అతని స్నేహితుడికి కామానికి బలి అయిన కాలేజ్ అమ్మాయి గర్బవతి అయ్యిందని తెలుసుకున్న బంధువులు, పోలీసులు హడలిపోయారు.

కాలేజ్ అమ్మాయి తల్లి చనిపోయింది

కాలేజ్ అమ్మాయి తల్లి చనిపోయింది

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని విక్రంవాడి పమీపంలోని సాతనూరులో గోవిందన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బార్యతో కాపురం చేసిన గోవిందన్ ఓ కూతురికి తండ్రి అయ్యాడు. మద్యంకు బానిస అయ్యిన గోవిందన్ అతని భార్య, కుమార్తెను పట్టించుకోవడం మానేశాడు. కూలిపని చేసిన తల్లి ఆమె కూతురిని చదివిస్తోంది.

 తల్లి చనిపోయింది

తల్లి చనిపోయింది


అనారోగ్యానికి గురైన అమ్మాయి తల్లి చనిపోయింది. తండ్రి గోవిందన్ తో పాటు కలిసి నివాసం ఉంటున్న 17 ఏళ్ల అమ్మాయి బంధువుల సహకారంతో ఇంటర్ చదువుతోంది. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న గోవిందన్ కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురి మీద కన్ను వేపి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు.

కూతరి మీద అత్యాచారం..... ఫ్రెండ్ కు ఎరవేశాడు

కూతరి మీద అత్యాచారం..... ఫ్రెండ్ కు ఎరవేశాడు

రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కూతురిని బెదిరించిన కామాంధుడు గోవిందన్ ఆమె మీద అత్యాచారం చేస్తూ వచ్చాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని గోవిందన్ అతని కూతురికి వార్నింగ్ ఇచ్చాడు. ఒక రోజు మద్యం మత్తులో స్నేహితుడు మునిస్వామిని ఇంటికి పిలుచుకుని వెళ్లిన కామంధుడు గోవిందన్ ఫ్రెండ్ తో కలిసి కూతురి మీద అత్యాచారం చేశాడు.

కామాంధులు అరెస్టు

కామాంధులు అరెస్టు

విషయం బయటకు తెలిస్తే చంపేస్తామని కన్న తండ్రి గోవిందన్, అతని ఫ్రెండ్ మునిస్వామి ఆ అమ్మాయిని బెదిరించారు. అనారోగ్యానికి గురైన అమ్మాయిని బంధువులు ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లారు. వైద్యులు ఆ అమ్మాయి గర్బవతి అని చెప్పారు. తన తండ్రి గోవిందన్ గత ఏడాది నుంచి తన మీద పదేపదే అత్యాచారం చేస్తున్నాడని, ఎదురు తిరిగినా, విషయం బయటకు చెప్పినా చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. తన తండ్రి స్నేహితుడు మునిస్వామి కూడా తన మీద అనేకసార్లు అత్యాచారం చేశాడని అమ్మాయి పోలీసులు, బంధువుల ముందు విలపించింది. తన తండ్రి గోవిందన్, అతని ఫ్రెండ్ మునిస్వామి తనను తల్లిని చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. తండ్రి గోవిందన్, అతని స్నేహితుడు మునినస్వామి కామానికి బలి అయిన కాలేజ్ అమ్మాయి గర్బవతి అయ్యిందని తెలుసుకున్న బంధువులు, పోలీసులు హడలిపోయారు. కూతురి మీద అత్యాచారం చేసిన తండ్రి గోవిందన్, అతని ఫ్రెండ్ మునిస్వాని పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+