Girlfriend: ప్రియురాలు, ఆంటీ బెడ్ రూమ్ వీడియోలు తీసిన డాక్టర్ ప్రియుడు, వైరల్ దెబ్బకు డాక్టర్ ఢమాల్ !
బెంగళూరు/చెన్నై: డాక్టర్ గా పని చేస్తున్న యువకుడు, ఆర్కిటెక్ గా ఉద్యోగం చేస్తున్న యువతికి పరిచయం అయ్యింది. ఇద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ ఒకే సిటీకి చెందినవారు కావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రియుడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తుంటూ ఐటీ హబ్ లో ప్రియురాలు ఉద్యోగం చేస్తోంది. ఉన్నత చదువుల కోసం డాక్టర్ ప్రియురాలు ఉంటున్న సిటీకి వచ్చాడు. తరువాత ప్రియురాలు, డాక్టర్ ప్రియుడు కలిసి ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారు. ప్రియురాలితో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న సమయంలో డాక్టర్ సీక్రేట్ గా వీడియోలు తీశాడు. కొంతకాలం తరువాత ప్రియురాలి తల్లి వ్యక్తిగతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసిన డాక్టర్ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. ప్రియురాలికి మ్యాటర్ తెలిసి రగిలిపోయింది. ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి లేడీ ఆర్కిటెక్ ఆమె డాక్టర్ ప్రియుడిని దారుణంగా చంపేసింది.

చెన్నై లవర్స్
చెన్నై సిటీలో ప్రతిభా అలియాస్ ప్రతీషా (25) అనే యువతి, వికాస్ అనే యువకుడు నివాసం ఉంటున్నారు. వికాస్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ప్రతిభా అలియాస్ ప్రతీషా ఆర్కికెట్ గా ఉద్యోగంలో చేరింది. రెండు సంవత్సరాల క్రితం డాక్టర్ వికాస్, ప్రతిభాకు సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత వికాస్, ప్రతిభా మంచి స్నేహితులు అయ్యారు.

పెళ్లికి గ్రీన్ సిగ్నల్
చెన్నైలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్న వికాస్, ఆర్కిటెక్ గా ఉద్యోగం చేస్తున్న ప్రతిభాల పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇద్దరూ చెన్నై సిటీకి చెందినవారు కావడంతో వికాస్, ప్రతిభాల పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు, పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రియుడు డాక్టర్ వికాస్ చెన్నైలోనే ప్రాక్టీస్ చేస్తుంటూ ప్రతిభా ఐటీ హబ్ బెంగళూరు చేరుకుని బీటీఎం లేఔట్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

కోచింగ్ కోసం వచ్చిన డాక్టర్ ప్రియుడు
డాక్టర్ వికాస్ ఉన్నత చదువుల కోసం కోచింగ్ తీసుకోవడానికి ఆరు నెలల క్రితం బెంగళూరు వచ్చాడు. బీటీఎం లేఔట్ లో ప్రియురాలు ప్రతిభా నివసం ఉంటున్న ఇంటిలోనే ఉంటున్న డాక్టర్ వికాస్ కోచింత్ తీసుకుంటున్నాడు. ప్రియురాలు ప్రతిభా ఇంటిలోనే ఉంటున్న ఆమె డాక్టర్ ప్రియుడు వికాస్ సహజీవనం చేస్తున్నారు.

ప్రియురాలు, ఆంటీ నగ్న వీడియోలు తీసిన డాక్టర్ ప్రియుడు
కొంతకాలం క్రితం ప్రియురాలు ప్రతిభాతో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్న సమయంలో డాక్టర్ వికాస్ సీక్రేట్ గా వీడియోలు తీశాడు. చాలా సందర్బాల్లో ప్రతిభా బెడ్ రూమ్ లో ఏకాంతంగా ఉన్న సమయంలో వికాస్ వీడియోలు తీశాడు. కొంతకాలం తరువాత ప్రియురాలు ప్రతిభా తల్లి వ్యక్తిగతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసిన డాక్టర్ వికాస్ నకిలి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి ఆ వీడియోలు, ఫోటోలు అందులో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి.

బాయ్ ఫ్రెండ్స్ తో ప్రియుడి హత్యకు స్కెచ్
తన తల్లి, తన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ప్రియురాలు ప్రతిభాకు తెలిసి రగిలిపోయింది. ఇదే విషయంలో డాక్టర్ వికాస్, ప్రతిభా కుటుంబ సభ్యుల మద్య గొడవలు జరిగాయి. నాతో పాటు మా అమ్మ పరువు తీసిన ప్రియుడు వికాస్ ను హత్య చెయ్యాలని ప్రతిభా డిసైడ్ అయ్యింది.

ఫ్రెండ్స్ తో కలిసి డాక్టర్ ను చంపేసిన ప్రియురాలు
ప్రతిభా ఆమె బాయ్ ఫ్రెండ్స్ సుశీల్ (26), సూర్యా (25), గౌతమ్ (27)తో కలిసి డాక్టర్ వికాస్ హత్యకు పక్కాస్కెచ్ వేసింది. సుశీల్ ఈనెల 10వ తేదీన సుశీల్ డాక్టర్ వికాస్ కు ఫోన్ చేసి బీటీఎం లేఔట్ లోని మా ఇంటికి రావాలని చెప్పాడు. సుశీల్ ఇంటికి వెళ్లిన డాక్టర్ వికాస్ ను అతని ప్రియురాలు ప్రతిభాతో పాటు సూర్యా, గౌత్ కలిసి ఇల్లు శుభ్రం చేసే మార్ఫ్ తో పాటు బాటిట్స్ తో దాడి చేసి దారుణంగా చంపేశారు.

నేనే హత్య చేయించాను.... ప్రియురాలి స్టేట్ మెంట్
డాక్టర్ వికాస్ హత్య కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 10 రోజుల తరువాత అతని ప్రియురాలు ప్రతిభా, గౌతమ్, సుశీల్ ను అరెస్టు చేశారు. ఇదే కేసులో సూర్యా తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు. తన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి మా పరువు తీసిన డాక్టర్ వికాస్ ను నేనే హత్య చేయించానని ఆర్కిటెక్ ప్రతిభా అంగీరించిందని బేగూరు పోలీసులు తెలిపారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications