Viral: గర్ల్ ఫ్రెండ్ కోసం రాత్రి మొత్తం బాత్ రూమ్ లో జాగారం చేసిన ప్రియుడు, మైండ్ బ్లాక్, షాక్ !

బెంగళూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రియురాలు సంతోషంగా ఉండాలని ప్రియుడు ఆమెను సినిమాలు, షికార్లకు తిప్పుతున్నాడు. ప్రియురాలికి ఖరీదైన బహుమతులు తీసివ్వాలని ప్రియుడు అనున్నాడు. ప్రియురాలు అడిగినవి తీసిస్తున్న ప్రియుడు ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. రాత్రి ప్రముఖ మొబైల్ షోరూమ్ కంపెనీలో వ్యాపారం ముగించుకున్న సిబ్బంది షోరూమ్ కు తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం మొబైల్ షోరూమ్ సిబ్బంది తాళం తీశారు. మొబైల్ షోరూమ్ లోపల సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో బాత్ రూమ్ లో నుంచి ఓ యువకుడు బయటకు వచ్చాడు. ఇప్పుడే షోరూమ్ తాళం తీస్తే బాత్ రూమ్ లో నుంచి ఇతను ఎలా బయటకు వచ్చాడు ? అంటూ సిబ్బంది హడలిపోయి అతన్ని పట్టుకున్నారు. ఇంతకాలం ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న ప్రియుడు షోరూమ్ సిబ్బందికి చిక్కిపోయాడు. ప్రియుడి జోబులో ఏకంగా రూ. 5 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు చిక్కడంతో షోరూమ్ సిబ్బంది హడలిపోయారు. బాత్ రూమ్ లో రాత్రి మొత్తం జాగారం చేసిన ప్రియుడు ఎవరి కోసం మొబైల్ ఫోన్లు చోరీ చేశాడు అనే అసలు విషయం తెలుసుకుని మొబైల్ షోరూమ్ సిబ్బంది, పోలీసులు షాక్ అయ్యారు.

 ఐటీ హబ్ లో లవర్స్

ఐటీ హబ్ లో లవర్స్

బెంగళూరు నగరంలోని అబ్దుల్ మునాఫ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఓయువతి, అబ్బుల్ మునాఫ్ ప్రేమించుకున్నారు. ప్రియురాలు సంతోషంగా ఉండాలని అబ్దుల్ మునాఫ్ ఆమెను సినిమాలు, షికార్లకు తిప్పుతున్నాడు. ప్రియురాలికి ఖరీదైన బహుమతులు తీసివ్వాలని అబ్దుల్ మునాఫ్ శక్తికి మంచి డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.

 ఐ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్

ఐ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్

ప్రియురాలు అడిగినవి తీసిస్తున్న అబ్దుల్ మునాఫ్ ఇంతకాలం ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. ప్రియురాలికి ఖరీదైన ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలని అబ్దుల్ మునాఫ్ అనుకున్నాడు. బెంగళూరు నగరంలోని జేపీ నగర్ లోని ప్రముఖ మొబైల్ షోరూమ్ లోకి వెళ్లిన అబ్దుల్ మునాఫ్ మొబైల్ కొనుగోలు చేసే వ్యక్తిలాగా అనేక కంపెనీల మొబైల్ ఫోన్లు పరిశీలించాడు.

 రాత్రి మొత్తం బాత్ రూమ్ లో జాగారం

రాత్రి మొత్తం బాత్ రూమ్ లో జాగారం

తరువాత మొబైల్ షోరూమ్ లోని బాత్ రూమ్ లోకి వెళ్లిన అబ్దుల్ మునాఫ్ టాయిలెట్ లో కుర్చుకుని అక్కడే ఉండిపోయాడు. రాత్రి ప్రముఖ మొబైల్ షోరూమ్ కంపెనీలో వ్యాపారం ముగించుకున్న సిబ్బంది షోరూమ్ కు తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం మొబైల్ షోరూమ్ సిబ్బంది తాళం తీశారు.

 సింపుల్ గా చిక్కిపోయిన ప్రియుడు

సింపుల్ గా చిక్కిపోయిన ప్రియుడు

మొబైల్ షోరూమ్ లోపల సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో బాత్ రూమ్ లో నుంచి అబ్దుల్ మునాఫ్ బయటకు వచ్చి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇప్పుడే షోరూమ్ తాళం తీస్తే బాత్ రూమ్ లో నుంచి ఇతను ఎలా బయటకు వచ్చాడు ? అంటూ సిబ్బంది హడలిపోయి అబ్దుల్ మునాఫ్ ను పట్టుకున్నారు. ఇంతకాలం ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న అబ్దుల్ మునాఫ్ మొబైల్ షోరూమ్ సిబ్బందికి చిక్కిపోయాడు

 ప్రియురాలి కోసం దొంగ అయిన ప్రియుడు

ప్రియురాలి కోసం దొంగ అయిన ప్రియుడు

అబ్దుల్ మునాఫ్ జోబులో ఏకంగా రూ. 5 లక్షల విలువైన ఆరు మొబైల్ ఫోన్లు చిక్కడంతో షోరూమ్ సిబ్బంది హడలిపోయారు. బాత్ రూమ్ లో రాత్రి మొత్తం జాగారం చేసిన అబ్దుల్ మునాఫ్ అతని ప్రియురాలికి ఖరీదైన మొబైల్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వడానికి మొబైల్ ఫోన్లు చోరీ చేశాడని అసలు విషయం తెలుసుకుని మొబైల్ షోరూమ్ సిబ్బంది, జేపీ నగర్ పోలీసులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+