Girlfriend: పగలు ప్రియురాలు, రాత్రి భార్యతో రొమాన్స్, బ్రేకప్ చెప్పి కొత్త ప్రియుడిని సెట్ చేసుకుందని ?

న్యూఢిల్లీ: వివాహం చేసుకున్న మహిళను ఆమె ఇంటిలో రివాల్వర్ తో కాల్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆమె చనిపోయింది. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఓ యువకుడి కోసం గాలించారు. యువకుడికి ఇంతకు ముందే వేరే యువతితో వివాహం అయ్యిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అక్కడక్కడా హోటల్స్ లో తలదాచుకుంటూ తిరుగుతున్న యువకుడు చివరికి పోలీసులకు చిక్కిపోయాడు. పోలీసుల విచారణలో వివాహిత మహిళను అతను ఎందుకు హత్య చేశాడు ? అనే విషయం తెలుసుకున్న అతని బంధువులు హడలిపోయారు.

ఇద్దరికి వివాహం అయ్యింది

ఇద్దరికి వివాహం అయ్యింది

ఢిల్లీలోని సదర్ బజార్ లో నివాసం ఉంటున్న రోహిత్ గుప్తా అలియాస్ రోహిత్ (29) అనే యువకుడు రేషన్ షాపు నిర్వహిస్తున్నాడు. రోహిత్ కు కొన్ని సంవత్సరాల క్రితమే వేరే యువతితో వివాహం అయ్యింది. రోహిత్ అతని భార్యతో కాపురం చేస్తున్నాడు. భార్యతో చక్కగా కాపురం చేస్తున్న రోహిత్ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అతను రేషన్ షాపులో ఉంటున్నాడు.

ప్రియురాలు పిలించింది

ప్రియురాలు పిలించింది

ఢిల్లీలోని వజీర పూర్ లోి జేజే కాలనీలో నివాసం ఉంటున్న సల్మా అనే మహిళకు చాలా సంవత్సరాల క్రితం వేరే వ్యక్తితో వివాహం అయ్యింది. మూడు సంవత్సరాల క్రితం రోహిత్ కు, సల్మాకు పరిచయం అయ్యింది. రానురాను సల్మా, రోహిత్ చనువు పెంచుకున్నారు చివరికి రోహిత్, సల్మా అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

పగలు ప్రియురాలు..... రాత్రి కట్టుకున్న భార్యతో ?

పగలు ప్రియురాలు..... రాత్రి కట్టుకున్న భార్యతో ?

పగలు ప్రియురాలు సల్మాతో కలిసి జల్సా చేస్తున్న రోహిత్ రాత్రి ఇంటికి వెళ్లి అతని భార్యకు డౌట్ రాకుండా కాపురం చేస్తున్నాడు. మూడు సంవత్సరాలు రోహిత్ సల్మాతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల సల్మా ఆమె ప్రియుడు రోహిత్ కు బ్రేకప్ చెప్పేసి మరో యువకుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది.

రగిలిపోయి కాల్చిపారేసిన రోహిత్

రగిలిపోయి కాల్చిపారేసిన రోహిత్

ప్రియురాలు సల్మా బ్రేకప్ చెప్పేసి మరో ప్రియుడిని సెట్ చేసుకోవడంతో రోహిత్ రగిలిపోయాడు. సల్యా దూరం కావడంతో తట్టుకోలేక ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే సల్మా మాత్రం రోహిత్ ను పూర్తిగా దూరం పెట్టి కొత్త ప్రియుడితో రొమాన్స్ చేసింది. గత నెల 28వ తేదీన వజీర పూర్ లోి జేజే కాలనీలో సల్మా ఇంటికి వెళ్లిన రోహిత్ రివాల్వర్ తో ఆమెను కాల్చేశాడు.

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన పాత ప్రియుడు

సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన పాత ప్రియుడు

వివాహిత మహిళ సల్మాను ఆమె ఇంటిలో రివాల్వర్ తో కాల్చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై సల్మా చనిపోయింది. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు రోహిత్ సల్మా ఇంటికి వెళ్లి వచ్చాడని గుర్తించారు. రోహిత్ కోసం పోలీసులు గాలించారు.

అందుకే కిలాడీ లేడీని చంపేశాను

అందుకే కిలాడీ లేడీని చంపేశాను

రోహిత్ కు ఇంతకు ముందే వేరే యువతితో వివాహం అయ్యిందని, సల్మాకు కూడా వివాహం అయ్యిందని, తరువాత రోహిత్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఇప్పుడు మరో యువకుడితో సల్మా తిరుగుతోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అక్కడక్కడా హోటల్స్ లో తలదాచుకుంటూ తిరుగుతున్న రోహిత్ మంగళవారం ఢిల్లీ పోలీసులకు చిక్కిపోయాడు. సల్మా బ్రేకప్ చెప్పిందనే కోపంతో ఆమెను చంపేశానని రోహిత్ అంగీకరించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+