Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: ప్రియురాలి హత్యకు, శరీరం ముక్కలు చెయ్యడానికి ఎన్ని కత్తులు అంటే ? !

న్యూఢిల్లీ: ప్రేమించిన యువతిని హత్య చేసిన ప్రియుడు ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. పోలీసుల విచారణలో ప్రియుడు దిమ్మతిరిగిపోయే విషయాలు చెప్పాడు. హంతకుడు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ మొత్తం గాలించారు. అపార్ట్ మెంట్ లో పోలీసులకు ఇప్పటికే ప్రియురాలు శ్రద్దా రక్తపుమరకల సాక్షాలు చిక్కాయి. ప్రియురాలిని హత్య చేసేందుకు ప్రియుడు ఉపయోగించిన పదునైన కత్తులు పోలీసుు స్వాధీనం చేసుకున్నారు. ప్రియురాలిని హత్య చెయ్యడానికి ఆమె ప్రియుడు ఎన్ని కత్తులు ఉపయోగించాడు అని తెలుసున్న పోలీసులు షాక్ అయ్యారని తెలిసింది.

 ముంబాయి లవ్

ముంబాయి లవ్

ముంబాయికి చెందిన శ్రద్దా (26) అనే యువతిని హఫ్తాబ్ అనే యువకుడు వలలో వేసుకున్నాడు. కుటుంబ సభ్యులను ఎదిరించిన శ్రద్దా ఆమె ప్రియుడు హఫ్తాబ్ తో ఢిల్లీ పారిపోయి అతనితో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నది. చాలాకాలం పాటు ప్రియురాలు శ్రద్దాతో హఫ్తాబ్ ఎంజాయ్ చేశాడు. ఢిల్లీలో శ్రద్దా, హఫ్తాబ్ ఉద్యోగాలు చేశారు.

 పెళ్లి విషయంలో శాడిస్టు ?

పెళ్లి విషయంలో శాడిస్టు ?

పెళ్లి చేసుకుందామని శ్రద్దా ఆమె ప్రియుడు అఫ్తాబ్ మీద ఒత్తిడి చేసింది. శ్రద్దాను పెళ్లి చేసుకోవడం హఫ్తాబ్ కు ఇష్టం లేదని సమాచారం. శ్రద్దా హిందూ అమ్మాయి కావడంతో పెళ్లి చేసుకోవడానికి హఫ్తాబ్ వెనకడుగు వేశాడు. ప్రియురాలు శ్రద్దా టార్చర్ ఎక్కువ కావడంతో కొన్ని నెలల క్రితం హఫ్తాబ్ ఆమెను అపార్ట్ మెంట్ లోనే దారుణంగా చంపేశాడు.

 టైమ్ బ్యాడ్.... చిక్కిపోయిన ప్రియుడు

టైమ్ బ్యాడ్.... చిక్కిపోయిన ప్రియుడు

శ్రద్దాను హత్య చేసిన హఫ్తాద్ ఆమె శవాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. తరువాత రోజుకు కొన్ని ముక్కలు బయటకు తీసుకెళ్లి ఎవరికి అనుమానం రాకుండా ఢిల్లీ సమీపంలోని అటవి ప్రాంతంలో ఆ ముక్కలు విసిరేసి చేతులు దులుపుకున్నాడు. అయితే పరిస్థితులు తారుమారు కావడంతో శ్రద్దా హత్య కేసులో ఆమె ప్రియుడు హఫ్తాబ్ అరెస్టు అయ్యాడు.

 అపార్ట్ మెంట్ లో ఐదు కత్తులు సీజ్

అపార్ట్ మెంట్ లో ఐదు కత్తులు సీజ్

ప్రియురాలు శ్రద్దాను హత్య చేసేందుకు హఫ్తాబ్ ఉపయోగించిన పదునైన కత్తులను గురువారం ఢిల్లీలోని అతను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లో పోలీసుు స్వాధీనం చేసుకున్నారు. ప్రియురాలు శ్రద్దాను హత్య చెయ్యడానికి ఆమె ప్రియుడు హఫ్తాబ్ ఐదు కత్తులు ఉపయోగించాడని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. అయితే మరో పదునైన రంపం ఇంకా చిక్కలేదని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+