Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెళ్లికి వారం ముందు బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కోసి టాయిలెట్ లో వేసిన గర్ల్ ఫ్రెండ్

చాలా ఏళ్ల ప్రేమకు ఎట్టకేలకు పెళ్లి అనే అర్థం వచ్చింది. ప్రేమ గాఢమైనందున ఆ ప్రేమికుల మధ్య శారీరక సంబంధం చాలాసార్లు జరిగింది. ఈలోగా పెళ్లి చేసుకోమని ప్రియురాలు ఆమె ప్రియుడిని అడిగితే అతను వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే వచ్చాడు. అయితే ఎట్టకేలకు పెళ్లికి ప్రియుడు అంగీకరించడంతో ఆనందంతో పెళ్లి పనులకు సన్నాహాలు మొదలుపెట్టారు.

పెళ్లి తేదీ దగ్గర పడింది. ఇంతలో ప్రియురాలితో ఎంజాయ్ చెయ్యడానికి ఆమె ప్రియుడు వెళ్లాడు. ఈ ప్రేమపక్షులకు సరససల్లపాలు ఇప్పుడు ఏమీ కొత్త కాదు. అయితే పక్కాప్లాన్ ప్రకారం ప్రియురాలు ఆమె ప్రియుడి మర్మాంగం పూర్తిగా కేసేసి ఆ మర్మాంగం ముక్కను టాయిలెట్‌లో వేసి ఫ్లష్ చేసింది. ఈ ఘటన బీహార్‌లోని సరన్ జిల్లాలో చోటుచేసుకుంది. కారణం తెలుసుకున్న పోలీసులు ప్రియురాలు, ఆమె ప్రియుడు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.ప్రియుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ప్రియురాలు జైలులో ఉంది.

Girlfriend who cut the private part of her boyfriend and threw it in the toilet

బీహార్ లోని సరన్ జిల్లాలోనిమధుర పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ వేదప్రకాష్ అదే ప్రాంతంలోని నర్సింగ్ హోమ్ యజమాని అయిన రియాతో (పేరు మార్చడం జరిగింది) ప్రేమ వ్యవహారం ప్రారంభించాడు. ఆమె వెనుక పడిన కౌన్సిలర్ వేద ప్రకాష్ తన ప్రేమను అంగీకరించాలని పదేపదే రియాను వేధించాడు. చివరికి రాజకీయ నాయకుడు అయిన వేద ప్రకాష్ ప్రేమను రియా అంగీకరించింది.

తర్వాత వేద ప్రకాష్, రియాల ప్రేమ మరింతగా ముదిరిపోయింది. రానురాను ప్రేమికులు రియా, వేద ప్రకాష్ ల మధ్య శారీరక సంబంధం కూడా పెరిగింది. ఇద్దరి మధ్య శారీరకంగా నిరంతరం కొనసాగుతూ ఉండేది.అయితే చాలాసార్లు పెళ్లి చేసుకోవాలని రియా ఆమె ప్రియుడిని పట్టుబట్టింది. అయితే కౌన్సిలర్ వేద ప్రకాష్ మాత్రం ఒక్కోసారి ఒక్కో కారణం చెప్పి పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

వేదప్రకాష్, రియాల మధ్య ప్రేమ, లైంగిక సంబంధాలు చాలా ఏళ్లుగా కొనసాగుతున్నాయి. చివరకు పెళ్లికి ప్రియురాలు రియా మొండి పట్టుపట్టింది. చాలాసార్లు పెళ్లి చేసుకోవాలని రియా పట్టుబట్టడంతో చివరికి ప్రియుడు వేద ప్రకాష్ పెళ్లికి అంగీకరించాడు.పెళ్లికిసన్నాహాలు మొదలయ్యాయి. పెళ్లి తేదీ ఫిక్స్ అయింది. పెళ్లికి ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. ఇద్దరి ఇళ్లల్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇరు వైపుల పెద్దలు పెళ్లిపత్రికలు ముద్రించి బంధువులు, స్నేహితులు అందరికీ పంచిపెడుతున్నారు.

పెళ్లి తేదీ దగ్గర పడుతుండడంతో ప్రియుడు వేద ప్రకాష్ పెళ్లికి నో చెప్పడం మొదలుపెట్టాను. పెళ్లి కాకపోయినా మనం ఇలాగే ఎందుకు ఉండకూడదు, ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాము కదా, మళ్లీ పెళ్లి ఎందుకు అంటూ వేద ప్రకాష్ అతని ప్రియురాలు రియాను ప్రశ్నించడం మొదలుపెట్టాడు.రియానును ఇంప్రెస్ చేయడానికి వేదప్రకాష్ చాలాసార్లు ప్రయత్నించాడు. అయితే వేద ప్రకాష్ ఇప్పుడు ఎందుకు పెళ్లి వద్దంటున్నాడు అని రియా రగిలిపోయింది,

Girlfriend who cut the private part of her boyfriend and threw it in the toilet

పెళ్లి తేదీ దగ్గర పడింది. ప్రియురాలు రియాకు మెహందీ పెట్టడంతో వేద ప్రకాష్ ఫోన్ చేసి పెళ్లి రద్దు చేసుకోవాలని ఆమెకు సూచించాడు. అసహనానికి గురైన ప్రియురాలు రియా నువ్వు ఫోన్ మాట్లాడకు, మనం మా నర్సింగ్ హోంలో కలుద్దాం రా అని చెప్పింది. వేద ప్రకాష్ ఎగరేసుకుంటూ రియా నర్సింగ్ హోం దగ్గరకు వెళ్లాడు. ఎప్పటిలాగే

బాయ్‌ఫ్రెండ్‌ వేద ప్రకాష్ ను కలిసిన రియా ఎప్పటిలాగే మనంసెక్స్‌ చేసుకుందాం, తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం రియా చెప్పింది.ప్రియుడు వేద ప్రకాష్ శారీరక సుఖం పొందే వరకు ఓపిక పట్టిన ప్రియురాలు తరువాత ఆమె ప్రియుడు వేదప్రకాష్ కు గుండె కోత పెట్టింది. నగ్నంగా ఉన్న ప్రియుడు వేద ప్రకాష్ మర్మాంగం కత్తితో కోసేసిన రియా దానికి టాయిలెట్ వేసి ఫ్లష్ చేసింది. నొప్పి తట్టుకోలేక వేద ప్రకాష్ కేకలు వేయడంతో చుట్టుపక్కవాళ్లు వచ్చారు. నొప్పితోనే కౌన్సిలర్ వేద ప్రకాష్ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పి తరువాత అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు.

Girlfriend who cut the private part of her boyfriend and threw it in the toilet

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేద ప్రకాష్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రియురాలు రియాను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం రియా తన ప్రియుడు వేద ప్రకాష్ మర్మాంగం ఎందుకు కోసేశాను అని అసలు కారణాన్ని పోలీసులకు చెప్పింది. అంతేకాదు వేద ప్రకాష్ మర్మాంగం కోసినందుకు నాకేమీ పశ్చాత్తాపం లేదని రియా పోలీసులకు చెప్పింది.

తనతో శారీరక సుఖం పొంది పెళ్లి రోజు దగ్గర పడిన తరువాత తనను పెళ్లి చేసుకోనని ఎదురు తిరిగాడని, అతనితో శారీరక సంబంధం పెట్టుకున్నందుకు మాత్రమే తనకు బాధగా ఉందని, ఇలాంటి మోసగాడికి ఇలాగే జరగాలని రియా పోలీసులకు చెప్పింది. రియాతో పాటు వేద ప్రకాష్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+