Girlfriend: ప్రియురాలితో కొండ మీద ఎంజాయ్, వీడియో తీసి బ్లాక్ మెయిల్, పేర్లు రాసి ఆత్మహత్య !

బెంగళూరు: యువతితో సన్నిహితంగా ఉంటున్న యువకుడు ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. నిర్జనప్రదేశాలు, ఫ్రెండ్స్ రూమ్ లకు యువతినిఅమ్మాయిని పిలుచుకుని వెళ్లిన ఆ యువకుడ ఆమెతో పిచ్చపాటిగా రొమాన్స్ చేశాడు. యువకుడు ఆమెతో ఎంజాయ్ చేస్తున్న విషయం కొందరు యువకులకు తెలిసింది. యువకుడు, అతని ప్రియురాలు ఓ కొండ మీదకు వెళ్లి మంచి మూడ్ లో రసపట్టులో ఉన్న సమయంలో యువకులు ఆ సీన్లు మొత్తం వీడియో తీశారు, తరువాత యువకుడికి, ఆమె ప్రియురాలికి ఆ వీడియోలు చూపించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేశారు. యువకులు అడిగినప్పుడు ఎంతపడితే అంత డబ్బులు ఇచ్చిన ప్రియుడు విసిగిపోయాడు. శక్తికి మంచిన డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో ఆ యువకడు హడలిపోయాడు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని నిందితులు ఆ యువకుడికి, అతని ప్రియురాలికి నరకం చూపించారని సమాచంరం. ఇదే విషయంలో నిందితులు పదేపదే బ్లాక్ మెయిల్ చెయ్యడంతో జీవితంపై విరక్తి పెంచుకున్న యువకుడు నిందితుల పేర్తు రాసి పెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకం రేపింది.

 యువతితో టచ్ లో ఉన్న యువకుడు

యువతితో టచ్ లో ఉన్న యువకుడు

కర్ణాటకలోని హాసన్ జిల్లా, అరసికెరెలో సుప్రీత్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సుప్రీత్ కు ఓ యువతి పరిచయం ఉంది. పరిచయం ఉన్న యువతి ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత ఆమెను పిలుచుకుని వెలుతున్న సుప్రీత్ ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని సమాచారం.

 నిఘా వేసిన కేటుగాళ్లు

నిఘా వేసిన కేటుగాళ్లు

సుప్రీత్ అతనికి తెలిసిన యువతితో సన్నిహితంగా ఉంటూ సమయం చిక్కినప్పుడు ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు. నిర్జనప్రదేశాలు, ఫ్రెండ్స్ రూమ్ లకు యువతిని పిలుచుకుని వెళ్లిన సుప్రీత్ ఆమెతో పిచ్చపాటిగా రొమాన్స్ చేశాడు. సుప్రీత్ అందమైన యువతితో ఎంజాయ్ చేస్తున్న విషయం కొందరు యువకులకు తెలిసింది. అంతే సుప్రీత్, అతని గర్ల్ ఫ్రెండ్ మీద నిందితులు నిఘా వేశారు.

 కొండ మీద నిర్జన ప్రదేశంలో రొమాన్స్

కొండ మీద నిర్జన ప్రదేశంలో రొమాన్స్

రెండు నెలల క్రితం సుప్రీత్ అతని ప్రియురాలిని ఓ కొండ మీదకు పిలుచుకుని వెళ్లి ఎంజాయ్ చేశాడు. సుప్రీత్, అతని ప్రియురాలు మంచి మూడ్ లో రసపట్టులో ఉన్న సమయంలో నలుగురు యువకులు ఆ సీన్లు మొత్తం వీడియో తీశారు, సుమారు రెండు గంటల పాటు సుప్రీత్, అతని ప్రియురాలు కొండ మీద ఓపెన్ ప్లేజ్ లో ఎంజాయ్ చేశారు.

 పొర్న్ వీడియో చిక్కిందని బ్లాక్ మెయిల్

పొర్న్ వీడియో చిక్కిందని బ్లాక్ మెయిల్

తరువాత నిందితులు వీడియో తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరువాత ఆ రొమాన్స్ వీడియోను సుప్రీత్, ఆమె ప్రియురాలికి చూపించి డబ్బులు ఇవ్వాలని, లేదంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, ప్రపంచం మొత్తం మీ వీడియో చూస్తారని, తరువాత మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని ఇద్దరినీ బ్లాక్ మెయిల్ చేశారు.

 నరకం చూపించారు

నరకం చూపించారు

యువకులు అడిగినప్పుడు ఎంతపడితే అంత డబ్బులు ఇచ్చిన ప్రియుడు సుప్రీత్ వారి దెబ్బతో విసిగిపోయాడు. శక్తికి మించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చెయ్యడంతో సుప్రీత్ హడలిపోయాడు అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే మీ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని నిందితులు సుప్రీత్ తో పాటు అతని ప్రియురాలికి నరకం చూపించారని సమాచారం.

 బెంగళూరులో ఆత్మహత్య

బెంగళూరులో ఆత్మహత్య

యువకులు పదేపదే బ్లాక్ మెయిల్ చెయ్యడంతో జీవితం మీద విరక్తి పెంచుకున్న సుప్రీత్ హాసన్ నుంచి బెంగళూరు చేరుకుని మెజస్టిక్ సమీపంలోని ఓ హోటల్ లో రూమ్ అద్దెకు తీసుకున్నాడు. తనను పదేపదే బ్లాక్ మెయిల్ చేసి నా జీవితంతో ఆడుకున్నారని బ్లాక్ మెయిల్ చేస్తున్న నలుగురి పేర్లు రాసిపెట్టిన సుప్రీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన ఉప్పరపేట పోలీసులు బ్లాక్ మెయిల్ చేసి సుప్రీత్ ఆత్మహత్యకు కారణం అయిన నలుగురు కిరాకతులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+