Girls: అమెజాన్ వేర్ హౌస్ లో ఉద్యోగాలు, అమ్మాయిలకు అశ్లీల మెసేజ్ లు, కత్తులతో ఫ్రెండ్స్ !
బెంగళూరు: అమెజాన్ వేర్ హౌస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువకులు చాలా కాలం స్నేహితులుగా కలసిమెలసి తిరిగారు. ప్రతిరోజూ కంపెనీలో కలుస్తున్న యువకులు అప్పుడప్పుడు రాత్రి మద్యం సేవిస్తున్నారు. పగలు పని, రాత్రి ఎంజాయ్ ఇదే వీళ్ల దినచర్య. అయితే ఓ యువకుడు డెలవరి ఇచ్చే సమయంలో బార్ కోడ్ రిమార్క్స్ రాసే చోట అమ్మాయిలకు అశ్లీలంగా మెసేజ్ లు చెయ్యడంతో అక్కడ అసలు పంచాయితీ మొదలైయ్యింది. ఇదే విషయంలో యువకుల మద్య గొడవలు మొదలైనాయి. విషయం కంపెనీ యాజమాన్యం వరకు వెళ్లింది. అమెజాన్ వేర్ హౌస్ లో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు. అనేక మంది అమ్మాయిలు డెలవరీ బాయ్స్ మీద అమెజాన్ వేర్ హౌస్ కంపెనీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దెబ్బతో ఓ యువకుడి ఉద్యోగం ఊడిపోయింది. ఇదే విషయంలో స్నేహితుల మద్య గొడవలు జరిగాయి. తరువాత ఓ యువకుడిని అమెజాన్ వేర్ హౌస్ లో ఉద్యోగం చేస్తున్న యువకుడిని కత్తులలో ఇష్టం వచ్చినట్లు పొడిచేయడం హాట్ టాపిక్ అయ్యింది. నిత్యం కలిసిమెలసి ఉంటున్న స్నేహితులు అమ్మాయిల విషయంలో ఇప్పుడు శత్రవులు అయ్యారు.

అమెజాన్ వేర్ హౌస్ లో ఉద్యోగాలు
బెంగళూరులో అమెజాన్ వేర్ హౌస్ సంస్థలో చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కొంత మంది డెలవరీ బాయ్స్ గా, కొంత మంది పార్శిల్స్ పరిశీలించే వారిగా, కొందరు స్టాక్ చూసుకునే పనితో పాటు వాళ్లకు అప్పగించిన పనులు వాళ్లు చేసుకుంటున్నారు. ప్రతిరోజు అమెజాన్ వేర్ హౌస్ ఉద్యోగులు ఫీల్డ్ మీద తిరుగుతున్నారు.

వయసులో ఉన్న ఉద్యోగులు
అమెజాన్ వేర్ హౌస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మోహన్, వరుణ్, సూరజ్, రాకేష్, సురేంద్ర అనే యువకులు చాలా కాలం స్నేహితులుగా కలసిమెలసి తిరిగారు. ప్రతిరోజూ కంపెనీలో కలుస్తున్న మోహన్, వరుణ్, సూరజ్, రాకేష్, సురేంద్ర అనే యువకులు అప్పుడప్పుడు రాత్రి మద్యం సేవిస్తున్నారు. పగలు పని, రాత్రి ఎంజాయ్ ఇదే వీళ్ల దినచర్య అని తెలిసింది.

అశ్లీలంగా అమ్మాయిలకు మెసేజ్ లు
డెలవరి ఇచ్చే సమయంలో బార్ కోడ్ రిమార్క్స్ రాసే చోట అమ్మాయిలకు అశ్లీలంగా మెసేజ్ లు చెయ్యడంతో అక్కడ అసలు పంచాయితీ మొదలైయ్యింది. ఇదే విషయంలో మోహన్, వరుణ్, సూరజ్, రాకేష్, సురేంద్ర అనే యువకుల మద్య గొడవలు మొదలైనాయి. ఈ విషయం కంపెనీ యాజమాన్యం వరకు వెళ్లింది. అమెజాన్ వేర్ హౌస్ లో కంపెనీ అధికారులు రంగంలోకి దిగారు.
4. అందుకేనా

కత్తులతో పొడిచేశారు
అనేక మంది అమ్మాయిలు డెలవరీ బాయ్స్ మీద అమెజాన్ వేర్ హౌస్ కంపెనీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దెబ్బతో సురేంద్ర అనే యువకుడి ఉద్యోగం ఊడిపోయింది. ఇదే విషయంలో స్నేహితుల మద్య గొడవలు జరిగాయి. తరువాత సురేంద్ర అనే యువకుడిని అమెజాన్ వేర్ హౌస్ లో ఉద్యోగం చేస్తున్న మోహన్, వరుణ్, సూరజ్, రాకేష్ అనే నలుగురు యువకులు కత్తులలో ఇష్టం వచ్చినట్లు పొడిచేయడం హాట్ టాపిక్ అయ్యింది. మోహన్, వరుణ్, సూరజ్, రాకేష్ అనే నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications