Girls: లేడీస్ హాస్టల్ లో అమ్మాయిలకు కాలేజ్ లవ్ స్టోరీల, భార్య బెడ్ రూమ్ రొమాన్స్ చెప్పిన ప్రిన్సిపాల్ !

బెంగళూరు/ హాసన్: ప్రభుత్వాలు పేద పిల్లల కోసం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంటర్ వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇలాంటి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ చేసిన పని గురించి మ్యాటర్ బయటకు రావడం కలకలం రేపింది. అసలు వీడిని స్కూల్ లో ప్రిన్సిపాల్ అని అనాలా, వీడు శాడిస్టు అనుకోవాలా ?, వీడిని సైకో అని పిలవాలా అంటూ విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. రెసిడెన్షియల్ స్కూల్ లో ఉన్న అమ్మాయిలతో ప్రిన్సిపాల్ ఎలా ప్రవర్తించాడు ?, వారికి చెప్పాడు ?, ఏమి అడిగాడు ? అంటూ అన్నీ బయటకు వస్తున్నాయి.

రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్

రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్

ప్రభుత్వాలు పేద పిల్లల కోసం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఇంటర్ వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని అరకలగూడులో జిల్లా రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఇదే స్కూల్ లో శివకుమార్ అనే వ్యక్తి ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

లేడీస్ హాస్టల్ లో ప్రిన్సిపాల్ ?

లేడీస్ హాస్టల్ లో ప్రిన్సిపాల్ ?

రెసిడెన్షియల్ స్కూల్ లోని లేడీస్ హాస్టల్ లో ఎక్కువగా ఉంటున్న ప్రిన్సిపాల్ అతను గతంలో కాలేజ్ లో చదువుకునే సమయంలో అతని లవ్ స్టోరీల గురించి చెప్పడం మొదలుపెట్టాడు. లవ్ స్టోరీలు కాబట్టి ప్రిన్సిపాల్ శివకుమార్ చెబుతున్న స్టోరీలు ఆ అమ్మాయిలు మొదట కొంచెం ఆసక్తిగా విన్నారని తెలిసింది.

బెడ్ రూమ్ స్టోరీలు

బెడ్ రూమ్ స్టోరీలు

కొంతకాలం పాటు కాలేజ్ లవ్ స్టోరీలు చెప్పిన ప్రిన్సిపాల్ శివకుమార్ తరువాత అతని లవ్ బ్రేకప్ లు, తరువాత అతని పెళ్లి గురించి చెప్పాడు. రానురాను రాత్రి తన భార్యతో బెడ్ రూమ్ లో ఏం చేశాను అని ప్రిన్సిపాల్ శివకుమార్ అసభ్యంగా అమ్మాయిలకు స్టోరీ చెప్పారు. ప్రతినిత్యం ప్రిన్సిపాల్ శివకుమార్ బూతుపురాణం ఎక్కువ కావడంతో కొందరు అమ్మాయిలు విసిగిపోయారు.

దెబ్బకు దిమ్మతిరిగిపోయింది

దెబ్బకు దిమ్మతిరిగిపోయింది

ప్రిన్సిపాల్ శివకుమార్ బూతుపురాణం భరించలేని అమ్మాయిలు కొందరు వాళ్ల కుటుంబ సభ్యులకు అసలు మ్యాటర్ చెప్పడం, కుటుంబ సభ్యులు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. హాసన్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షురాలు హెచ్ టీ. కోమల రెసిడెన్షియ్ స్కూల్ లోకి వెళ్లి అమ్మాయిలను ఒక్కొక్కరిని రహస్యంగా విచారణ చేసి వివరాలు చెప్పారు.

అమ్మాయిలకు ప్రిన్సిపాల్ ఏం చెప్పాడంటే ...... ఇప్పుడు పోలీసుల వంతు

అమ్మాయిలకు ప్రిన్సిపాల్ ఏం చెప్పాడంటే ...... ఇప్పుడు పోలీసుల వంతు

అమ్మాయిలు ఇచ్చిన స్టేట్ మెంట్ తో హడలిపోయిన హాసన్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్షురాలు హెచ్ టీ. కోమల రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ శివకుమార్ మీద హాసన్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ శివకుమార్ మ్యాటర్ ఎక్కడికో వెళ్లిపోవడంతో పోలీసుు అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+