Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM: మెజారిటీ ఎమ్మెల్యేలు, సీఎం రాజీనామా, కొత్త సీఎం ఎవరు ?, పేరు ప్రచారంలో ఉన్నా లాస్ట్ మినిట్ లో !

గోవా: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. కాంగ్రెస్ తో సహ ప్రతిపక్షాలను చిత్తు చేసిన బీజేపీ నాయకులు మూడు రోజుల నుంచి సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకాలం గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన పదవికి రాజీనామా చేశారు. శనివారం పణజిలోని రాజ్ భవన్ లో గరవ్నర్ ను కలిసిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. గోవాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు (21 మంది) ఎమ్మెల్యేలు లేకపోవడం, శనివారంతో ముఖ్యమంత్రి అధికార అవది పూర్తి కావడం, కొత్త ముఖ్యమంత్రి పేరు అధికారికంగా ప్రకటించకపోవడంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆయన పదవికి రాజీనామా చేశారు. గోవా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయాన్ని త్వరలోనే బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రమోద్ సావంత్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నా చివరి నిమిషంలో ఏమైనా జరిగే అవకాశం ఉందని కొందరు బీజేపీ పెద్దలు అంటున్నారు.

Recommended Video

    BJP takes Lead in Goa, Chief Minister Pramod Sawant Confident

     గోవాలో ఒక్క ఎమ్మెల్యే తక్కువ

    గోవాలో ఒక్క ఎమ్మెల్యే తక్కువ

    గోవాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు 20 సీట్లలో విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి బీజేపీకి 21 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.

     క్యూలో ముగ్గురు ఎమ్మెల్యేలు

    క్యూలో ముగ్గురు ఎమ్మెల్యేలు

    గోవాలో 20 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఇప్పటికే ముగ్గురు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారు. అయితే మంచి రోజు చూసి గోవాలో ముఖ్యమంత్రి సీటులో ఓ నాయకుడిని కుర్చో బెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ టీమ్ ఇప్పటికే డిసైడ్ అయ్యింది.

     సీఎం రాజీనామా

    సీఎం రాజీనామా

    ఇంతకాలం గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన పదవికి రాజీనామా చేశారు. శనివారం పణజిలోని రాజ్ భవన్ లో గరవ్నర్ శ్రీధరన్ పిళ్లైని కలిసిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆయన రాజీనామా లేఖను గవర్నర్ కు అందజేశారు. గోవాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది.

     చివరి నిమిషంలో ఏమైనా జరిగే అవకాశం ?

    చివరి నిమిషంలో ఏమైనా జరిగే అవకాశం ?

    శనివారంతో ముఖ్యమంత్రి అధికార అవది పూర్తి కావడం, కొత్త ముఖ్యమంత్రి పేరు అధికారికంగా ప్రకటించకపోవడంతో సీఎం ప్రమోద్ సావంత్ ఆయన పదవికి రాజీనామా చేశారు. గోవా కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయాన్ని త్వరలోనే బీజేపీ హైకమాండ్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రమోద్ సావంత్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మొదటి నుంచి ప్రచారం జరుగుతున్నా చివరి నిమిషంలో ఏమైనా జరిగే అవకాశం ఉందని కొందరు బీజేపీ పెద్దలు అంటున్నారు.

     బీజేపీ సంబరాలు...... కాంగ్రెస్ పార్టీ తంటాలు

    బీజేపీ సంబరాలు...... కాంగ్రెస్ పార్టీ తంటాలు

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంచి జోష్ మీద ఉన్నారు. కాంగ్రెస్ తో సహ ప్రతిపక్షాలను చిత్తు చేసిన బీజేపీ నాయకులు మూడు రోజుల నుంచి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే చిత్తుచిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు గోడలకే పరిమితమై మన భవిష్యత్తు ఏమిటి ? అని ఆలోచిస్తున్నారని తెలిసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+