బిజినెస్ ఐడియా: కేవలం రూ.99కే ‘గోడాడీ’ డొమెయిన్ పొందండి

మీరు మీ బిజినెస్ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా.. సైబర్ స్పేస్‌లో బలమైన పునాది వేసుకుంటే మీకు మంచి ప్రచారం లభిస్తుంది.

బెంగళూరు: మీరు ఏదైనా బిజినెస్ ప్రారంభించాలనుకున్నా.. లేదా వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా.. సైబర్ స్పేస్‌లో బలమైన పునాది వేసుకుంటే మీకు మంచి ప్రచారం లభిస్తుంది. రిజిస్ట్రేషన్ కోసం మీరు ఓ విశేషమైన డొమెయిన్ పేరును ఎంచుకోండి. లేదంటే గోడాడీ ద్వారా సాయం పొందండి.

ఇప్పుడు కేవలం తొలి ఏడాదికి రూ.99 చెల్లించి డొమెయిన్ పొందండి. దీని గురించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా..

Got a Business Idea, Get a Domain at GoDaddy for Rs.99* Only

గోడాడీ ఐఎన్‌సీ అనేది అమెరికాకు చెందిన ఇంటర్నెట్ డొమెయిన్ రిజిస్ట్రార్, వెబ్ హోస్టింగ్ కంపెనీ. ఇప్పటి వరకు 17మిలియన్ల కస్టమర్లను కలిగివుండి.. ప్రపంచంలోనే అతిపెద్ద డొమెయిన్ రిజిస్ట్రార్‌గా గుర్తింపు పొందింది. అంతేగాక, 71మిలియన్ల డొమెయిన్లు ఈ కంపెనీ మేనేజ్‌మెంట్ కింద ఉన్నాయి.

మీరు నచ్చిన విధంగా మీ కంపెనీ పేరుతో డొమెయిన్ పేరును రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఐసీఏఎన్ఎన్.. గోడాడీ లాంటి సంస్థ ద్వారా ఈ పని పూర్తవుతుంది. ఆ తర్వాత ఆ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది.

వెబ్ హోస్టింగ్ సర్వీసు కూడా చాలా తక్కువగా అంటే రూ.99/ఎంఓ. అంతేగాక, మీ అవసరాలకు అనుగుణంగా చాలా ప్యాకేజీలను కూడా అందిస్తోంది. 24/7 కస్టమర్ కేర్ సిబ్బంది అందుబాటులో ఉండటంతో మీకు ఎలాంటి సమస్య ఉన్నా తీర్చేసుకోవచ్చు. మీ బిజినెస్‌కు మరింత ప్రచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+